వికీపీడియా:వాడుకరి పేజీ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: th:วิกิพีเดีย:หน้าผู้ใช้ మార్పులు చేస్తున్నది: yi:װיקיפּעדיע:באניצער בלאט
చి కొన్ని సవరణలు
పంక్తి 10:
సభ్యతకు లోబడి, మీ ఇష్టమొచ్చింది పెట్టుకోవచ్చు.
 
*మీ గురించి కొంత పెట్టుకోండి - మీ ఫోటో, ఈమెయిలు, అసలు పేరు, మీ సొంత ఊరు, మీ ఆసక్తులు, మీ వృత్తి, ఇలాంటివి. వేటిని బయట పెట్టాలి, వేటిని దాచాలి అనేది మీ ఇష్టమనుకోండి.
*వికీపీడియాలో మీరు చెయ్యదలచిన పనులు, చేస్తున్న పనులు, పనికొచ్చే లింకులు మొదలైనవి కూడా పెట్టుకోవచ్చు. మీ స్వంత ప్రయోగశాలలో వికీమార్కప్‌తో ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు.
*కొంతకాలం పాటు వికీలో పని చెయ్యని పక్షంలో మీ సభ్యుని పేజీలో చిన్న నోటు పెట్టండి.
*ఏదన్నా బొమ్మనో, ఓ సూక్తినో, మీకిష్టమైన వికీపీడియా వ్యాసపు లింకునో కూడా పెట్టుకోవచ్చు. వికీపీడియాలో మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఎవరైనా మీకు బార్న్ స్టారును బహూకరించవచ్చు. దాన్ని మీ సభ్యుని పేజీలో పెట్టుకోండి.
*మీ రచనలను సార్వజనికం చేస్తూ లైసెన్సు విడుదల చెయ్యదలచినా, మీ సభ్యుని పేజీలో చెయ్యవచ్చు.
'''ఇతరుల సభ్యుని పేజీలో దిద్దుబాట్లు చెయ్యకండి.''' అయితే టైపింగు తప్పులు, భాషా దోషాలుభాషాదోషాలు లాంటివి కనిపిస్తే, చొరవగా సరిదిద్దండి. తమ సభ్యుని పేజీలోసభ్యునిపేజీలో దిద్దుబాట్లు జరిపితే కొందరు సభ్యులు ఏమీ అనుకోరు గానీ, కొందరు ఇష్టపడక పోవచ్చు. ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. మీకు కనిపించిన సవరణలను సదరు సభ్యుని చర్చాపేజీలో సూచించండి.
 
*వికిపీడియాకు సంబంధం లేని విషయాలను మరీ ఎక్కువగా సభ్యుని పేజీలో పెట్టకండి. మీ సభ్యుని పేజీ మీ స్వంత హోమ్ పేజీ కాదు, అది ఓ వికీపీడియనుగా మీ పేజీ మాత్రమే.
వికీపీడియాలో మీరు చెయ్యదలచిన పనులు, చేస్తున్న పనులు, పనికొచ్చే లింకులు మొదలైనవి కూడా పెట్టుకోవచ్చు. మీ స్వంత ప్రయోగశాలలో వికీమార్కప్‌తో ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు.
*ఉచితంగా, స్వేచ్ఛగా దొరకని బొమ్మలను మీ సభ్యుని పేజీలో పెట్టకండి. అలాంటి బొమ్మలు కనిపిస్తే వెంటనే తీసివెయ్యబడతాయి.
 
కొంతకాలం పాటు వికీలో పని చెయ్యని పక్షంలో మీ సభ్యుని పేజీలో చిన్న నోటు పెట్టండి.
 
ఏదన్నా బొమ్మనో, ఓ సూక్తినో, మీకిష్టమైన వికీపీడియా వ్యాసపు లింకునో కూడా పెట్టుకోవచ్చు. వికీపీడియాలో మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఎవరైనా మీకు బార్న్ స్టారును బహూకరించవచ్చు. దాన్ని మీ సభ్యుని పేజీలో పెట్టుకోండి.
 
మీ రచనలను సార్వజనికం చేస్తూ లైసెన్సు విడుదల చెయ్యదలచినా, మీ సభ్యుని పేజీలో చెయ్యవచ్చు.
 
ఇతరుల సభ్యుని పేజీలో దిద్దుబాట్లు చెయ్యకండి. అయితే టైపింగు తప్పులు, భాషా దోషాలు లాంటివి కనిపిస్తే, చొరవగా సరిదిద్దండి. తమ సభ్యుని పేజీలో దిద్దుబాట్లు జరిపితే కొందరు సభ్యులు ఏమీ అనుకోరు గానీ, కొందరు ఇష్టపడక పోవచ్చు. ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. మీకు కనిపించిన సవరణలను సదరు సభ్యుని చర్చాపేజీలో సూచించండి.
 
వికిపీడియాకు సంబంధం లేని విషయాలను మరీ ఎక్కువగా సభ్యుని పేజీలో పెట్టకండి. మీ సభ్యుని పేజీ మీ స్వంత హోమ్ పేజీ కాదు, అది ఓ వికీపీడియనుగా మీ పేజీ మాత్రమే.
 
ఉచితంగా, స్వేచ్ఛగా దొరకని బొమ్మలను మీ సభ్యుని పేజీలో పెట్టకండి. అలాంటి బొమ్మలు కనిపిస్తే వెంటనే తీసివెయ్యబడతాయి.
 
మీ పేజీని వికీపీడియను వర్గాలలోకి చేర్చుకోవచ్చు.
Line 52 ⟶ 46:
వికీపీడియాలో చురుగ్గా పాల్గొనే వారి విషయంలో ఈ మార్గదర్శకాలను అమలు చెయ్యడంలో వికీపీడియా సముదాయం కొంత సహనంతో ఉంటుంది. మంచి దిద్దుబాటు చరిత్ర కలిగిన వికీపీడియనుల విషయంలో వికీపీడియాకు అంతగా సంబంధించని సామాజిక కార్యక్రమాలను అనుమతిస్తుంది.
 
మీ సభ్యుని పేజీనిసభ్యునిపేజీని మరో పేజీకి దారిమార్పు చెయ్యడం (చర్చాపేజీకి, ఉపపేజీలకు కాకుండా) కొందరికి కోపం తెప్పిస్తుంది. దీని వలన మీకు సందేశాలు రాయాలన్నా, మీ రచనల గురించి చూడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. మీ పాత ఖాతాకు సంబంధించిన సభ్యుని పేజీసభ్యునిపేజీ నుండి కొత్త ఖాతా యొక్క సభ్యుని పేజీకిసభ్యునిపేజీకి చేసిన దారి మార్పుదారిమార్పు దీనికి మినహాయింపు.
 
== సభ్యుని పేజీల స్వంతదార్లు, దిద్దుబాట్లు ==
Line 58 ⟶ 52:
* ఇక్కడి రచనలు, వికీపీడియా వ్యాసాల్లాగే [[GFDL]] లైసెన్సుకు అనుగుణంగా ఉండాలి.
* మీ పేజీలలో ఇతర సభ్యులు దిద్దుబాట్లు చెయ్యవచ్చు. కానీ మీ సభ్యుని పేజీలో ఇతరులు దిద్దుబాటు చెయ్యకపోవడం ఓ సాంప్రదాయంగా వస్తోంది.
* సముదాయపు విధానాలు, వ్యక్తిగత దాడులతో సహా అన్నీ, మిగతా చోట్ల లాగే ఇక్కడా అమలవుతాయి.
* కొన్ని సందర్భాల్లో, వికీపీడియాకు ఏ విధంగానూ ఉపయోగపడని విషయాలను తీసివెయ్యవలసి ఉంటుంది.
వికీపీడియాలో పెట్టేందుకు ఉచితంగా ఉండనివి, ఇతరులు దిద్దుబాటు చెయ్యరాదు అని మీకనిపించినవీ అయిన విషయాలను మీ స్వంత వెబ్ సైటులో పెట్టుకోండి. ఉచితంగానూ, తక్కువ ఖర్చుతోను వెబ్ హోస్టింగు చేసే చాలా సంస్థలున్నాయి.
Line 67 ⟶ 61:
ఈ సభ్యుల పేజీ దుశ్చర్యలు, సాధారణంగా [[వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్యలపై]] [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]] తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా జరుగుతాయి. అవసరమనిపించినపుడు నిర్వాహకులు తమ సభ్యుల పేజీలను సంరక్షించుకోవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో నిర్వాహకుడు కాని సభ్యుల పేజీలు కూడా దుశ్చర్యకు గురి కావచ్చు. అలాంటి వారు [[వికీపీడియా:సంరక్షణ కొరకు అభ్యర్ధన]] పేజీలో సంరక్షణ కోరుతూ అభ్యర్ధన పెట్టవచ్చు. అప్పుడు నిర్వాహకుడు దాన్ని సంరక్షించుతాడు.
 
చర్చాపేజీల్లో దుశ్చర్య కాస్త తక్కువగానే ఉంటుంది. అలాంటిది జరిగితే, దాన్ని వెనక్కి తీసుకుపోవడంతో సరిపెట్టాలి. పదే పదేపదేపదే జరిగిన దుశ్చర్యల విషయంలో విధానాలు అనుమతించిన మేరకు [[వికీపీడియా:నిరోధ విధానం|నిరోధాన్ని]] విధించి దుశ్చర్యను అరికట్టాలి. చాలా అరుదుగా సంరక్షణ విధించ వలసివిధించవలసి రావచ్చు. కానీ, చర్చాపేజీకి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, అది చిట్టచివరి వికల్పం కావాలి.
 
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సభ్యుల పేజీల సంరక్షణను ఎత్తివేయాలి.
 
=== తొలగింపు ===
మీ పేజీలోని విషయాలను తొలగించాలని సముదాయం అభిప్రాయపడితే, మీరు సదరు సమాచారాన్ని తొలగించాలి. సముదాయపు సమ్మతి తోనేసమ్మతితోనే మీరు ఆ విషయాలను పెట్టుకోవచ్చు. ఓ సంవత్సరం పైగా వికీపీడియాలో చురుగ్గా ఉంటూ అనేక మంచి వ్యాసాలకు తోడ్పాటు అందించిన సభ్యుల విషయంలో సముదాయం కాస్త మెత్తగా ఉండే అవకాశం ఉంది.
 
మీరు సహకరించకపోతే, మేమే సదరు పేజీలో దిద్దుబాటు చేసి అనుచితమైన విషయాలను తొలగిస్తాం. ఒకవేళ పేజీ యావత్తూ అనుచితమైతే, ఆ పేజీని మీ ప్రధాన సభ్యుని పేజీకి దారిమార్పు చేస్తాం.
Line 88 ⟶ 82:
 
== నా సభ్యుని పేజీ, చర్చాపేజీలను తొలగించడం ఎలా? ==
దుశ్చర్యలేమీ లేనపుడు, వ్యక్తిగత సమాచారం వికీపీడియాకు అవసరంలేని సందర్భాల్లో, మీ సభ్యుని పేజీ, చర్చాపేజీలను తొలగించమని కోరవచ్చు. చాలా కాలంగాచాలాకాలంగా సభ్యుడై ఉన్న వారు వికీపీడియాను వీడిపోదలచినపుడు ఇలాఅలా అడగవచ్చు.
 
తొలగింపు కొరకు మీ పేజీలో అభ్యర్ధన పెట్టండి. నిర్వాహకులెవరైనా ఆ పేజీని చూసి, తొలగింపు వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఉన్నదనుకుంటే తొలగిస్తారు. <!--If there has been no disruptive behavior meriting the retention of that personal information, then the sysop can delete the page straight away in order to eliminate general public distribution of the history containing the information. If the deletion occurs immediately, others may request undeletion if they feel there was in fact a need to retain the page. In such a case, the page should be undeleted and listed on [[వికీపీడియా:Non-main namespace pages for deletion|Non-main namespace pages for deletion]] for a period of five days following the deletion of the user and user talk page. If a user page and user talk page were deleted because a contributor left, it may be restored by a sysop if the contributor returns, particularly if the history contains evidence of policy violations.
Line 95 ⟶ 89:
 
== నా సభ్యుని పేజీ నుండి ఇతరులకు ఇంకా ఏం సమాచారం అందుబాటులో ఉంటుంది? ==
మామూలు వ్యాసాల పేజీల్లో ఉన్నట్లే, "పేజీ చరితం", "చర్చ" వంటి లింకులు ఉంటాయి. ఎడమ పక్కన ఉండే లింకుల్లో "సభ్యుని రచనలు" అనే లింకు నొక్కి సదరు సభ్యుడు/సభ్యురాలు చేసిన దిద్దుబాట్ల జాబితా చూడొచ్చు.
 
అలాగే "ఈ సభ్యునిసభ్యునికి ఈమెయిలు పంపు" అనే లింకు ద్వారా, సదరు సభ్యుని ఈమెయిలు పంపవచ్చు.
 
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|సభ్యుని పేజీ]]
 
[[en:Wikipedia:User page]]