ఇద్దరు మిత్రులు (1999 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
చి
(కొంచెం విస్తరణ)
చి (→‎=కథ)
'''ఇద్దరు మిత్రులు''', స్నేహం అనే ఆంశం చుట్టూ అల్లబడిన కధతో 1999లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇందులో చిరంజీవి, సాక్షి శివానంద్ ఇద్దరు మిత్రులుగా నటించారు.
 
==కథ==
(నటుల పేర్లు ఇవ్వబడినాయి. పాత్రల పేర్లు తెలిసినవారు వాటిని వ్రాయగలరు)
 
చిరంజీవి, సాక్షి శివానంద్ ఒకరినొకరు ఏడిపంచుకొంటూఏడిపించుకొంటూ సరదాగా సమయం గడిపే మిత్రులు. వారికి పెళ్ళి చేయాలన్న పెద్దవారి భావాన్ని తిరస్కరించి కేవలం మిత్రులుగానే ఉన్నారు. చిరంజీవి రమ్యకృష్ణను చూచి ప్రేమలో పడతాడు. అప్పుడా అమ్మాయిని ఆకర్షించడానికి చిరంజీవికి సాక్షి శివానంద్ సలహాలు ఇస్తుంది. ఎలాగో చిరంజీవికి రమ్యకృష్ణతో పెళ్ళి జరుగుతుంది. కాని చిరు, సాక్షిల మధ్య ఉన్న చనువు పట్ల రమ్యకృష్ణ అనుమానాలు పెంచుకొంటుంది. సాక్షి శివానంద్ పట్ల ఆకర్షితుడైన సురేష్ (ఒక ఫొటోగ్రాఫర్) చిరంజీవి సహకారంతో ఆమెను పెళ్ళి చేసుకొంటాడు. కాని పెళ్ళి తరువాత కూడా సురేష్ తన గర్ల్ ఫ్రెండులతో తిరుగుతూ ఉంటాడు. సురేష్‌కు నచ్చజెప్ప బోయిన చిరంజీవి అవమానం పాలవుతాడు. సాక్షిని నిందించి సురేష్ ఇంటినుండి పంపేస్తాడు. తరువాత జరిగిన సంఘటనలు వారిపట్ల ఇతరుల అపార్ధాలను మరింత పెంచుతాయి.
 
28,603

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/444807" నుండి వెలికితీశారు