పేదరికం: కూర్పుల మధ్య తేడాలు

946 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
(+కారణాలు)
#అల్ప వేతనాలు
#శ్రామిక వర్గానికి వనరులపై యాజమాన్యం లేకపోవడం.
==నివారణ చర్యలు==
1950 నుంచి 1970 వరకు భారత ప్రభుత్వం పేదరికాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రత్యక్ష చర్యలు చేపట్టలేదు.ఆర్థికాభివృద్ధిని సాధిస్తే పేదరికం దానంతట అదే తగ్గుతుందనే సిద్ధాంతాన్ని నమ్మింది. 4వ ప్రణాళికలో భాగంగా పేదరికాన్ని తగ్గించడానికి ప్రత్యక్ష చర్యలు మొదలయ్యాయి. పేదరికం తీవ్రతను అంచనా వేసి '''గరీబీ హఠావో''' అనే నినాదాన్ని ప్రభుత్వం చేపట్టింది.
33,072

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/445150" నుండి వెలికితీశారు