మాల్వేసి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ar:خبازية
చి యంత్రము కలుపుతున్నది: jv:Malvaceae; cosmetic changes
పంక్తి 26:
మాల్వేసి (Malvaceae) కుటుంబంలో సుమారు 82 ప్రజాతులు, 1500 జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.
 
== కుటుంబ లక్షణాలు ==
*ఈ మొక్కలు అధికంగా గుల్మాలు లేదా పొదలు. కొన్ని వృక్షాలు. శాకీయ భాగాలమీద నక్షత్రాకారపు కేశాలుంటాయి. కణజాలాల్లో జిగురు కుహరాలు ఉంటాయి.
*తల్లివేరు వ్యవస్థ.
పంక్తి 37:
*కేసరావళి అసంఖ్యాకం, మకుటాదళోపరిస్థితం, అనిశ్చితం, ఏకబంధకం (హైబిస్కస్), కేసరదండాలు సంయుక్తమై కీలం చుట్టూ కేసరనాళం ఏర్పడుతుంది.
 
== ఆర్థిక ప్రాముఖ్యత ==
*హైబిస్కస్ వంటి మొక్కలను అలంకరణ కోసం పెంచుతారు.
*వివిధ గాసిపియమ్, బొంబాక్స్ జాతులనుంచి లభించే [[పత్తి]] బట్టలు, పరుపులు తయారీలో ఉపయోగపడుతుంది. పత్తి విత్తనాల నుంచి లబించే [[నూనె]] పంటలకు, [[సబ్బు]]ల తయారీకి పనికి వస్తుంది. నూనె తీయగా మిగిలిన పిందిని పశువులకు ఆహారంగా వాడతారు.
*హైబిస్కస్ కన్నాబినస్ [[ఆకుకూర]]గా ఉపయోగపడుతుంది. దీని నుంచి [[గోగునార]] లభిస్తుంది.
*[[బెండ]]కాయలు [[కూరగాయలు]]గా వాడతారు.
*అబూటిలాన్, సైడా వంటి కొన్ని మొక్కలు [[మందు]]ల క్రింద ఉపయోగపడతాయి.
 
== ముఖ్యమైన మొక్కలు ==
*[[మందార]] (హైబిస్కస్ రోజా-సైనెన్సిస్)
*[[గోంగూర]] (హైబిస్కస్ కన్నబినస్)
పంక్తి 54:
*[[గాయపాకు]] (సైడా కార్డిపోలియా)
 
== మూలాలు ==
* బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
 
పంక్తి 78:
[[it:Malvaceae]]
[[ja:アオイ科]]
[[jv:Malvaceae]]
[[ka:ბალბისებრნი]]
[[ko:아욱과]]
"https://te.wikipedia.org/wiki/మాల్వేసి" నుండి వెలికితీశారు