ముస్లింల సాంప్రదాయాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ka:ისლამური კულტურა
చి యంత్రము కలుపుతున్నది: ur:اسلامی تہذیب; cosmetic changes
పంక్తి 15:
== భాష మరియు సాహిత్యము ==
 
=== అరబ్బీ ===
 
ప్రారంభదశలో ఇస్లామీయ భాషాసాహిత్యాలు మహమ్మద్ ప్రవక్త యొక్క [[మక్కా]] , [[మదీనా]] లలోగల తెగల మాతృభాషయయిన [[అరబ్బీ భాష]] వుండేవి. తదనుగుణంగానే ధార్మిక సాహిత్యాలుగా [[ఖురాన్]], [[హదీసులు]], [[సీరత్]] (సీరా) మరియు [[ఫిఖహ్]], [[అరబ్బీ భాష]]లోనే వుండేవి. [[ఉమయ్యద్]] [[ఖలీఫా]]ల కాలంలో మతరహిత సాహిత్యాలు ఊపిరిపోసుకొన్నవి. ''వెయిన్నొక్క రాత్రులు'' [[అలీఫ్ లైలా]] కథలు ఈ కోవకు చెందినవే.
 
=== పర్షియన్ ===
అబ్బాసీయ ఖలీఫాల పరిపాలనా కాలంలో పర్షియన్ (పారశీ, పారశీకం) భాష ముస్లిం సంస్కృతియొక్క ప్రధానమైన భాషగా విరాజిల్లింది, పర్షియన్ సాహిత్యం ఎంతోప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. రూమి ([[మౌలానా రూమి|మౌలానా రూమ్]]) యొక్క ప్రఖ్యాత కవితాకోశం 'విహంగాల సభ' ఎంతో ప్రఖ్యాతిగాంచింది.
 
=== దక్షిణ ఆసియా ===
దక్షిణాసియాలో ప్రముఖంగా పారశీకం [[ఉర్దూ]], [[హిందీ]], [[బెంగాలీ]] మరియు ఇతర భారతీయ భాషలలో ఇస్లామీయ సాహిత్యాలు అబివృద్ధి చెందినవి. [[సూఫీ]] సాహిత్యాలు ప్రముఖ పాత్రను పోషించాయి మరియు పోషిస్తూనేవున్నాయి.
=== నవీన ===
 
== పండుగలు, పర్వాలు ==
పంక్తి 58:
{{Main|ముస్లిం వాస్తుకళలు}}
 
=== ఇస్లామీయ శైలుల మూలాలు ===
 
ఇస్లామీయ (ఇస్లామిక్) వాస్తుకళలు వాటిమూలాలు [[మహమ్మదు ప్రవక్త|మహమ్మద్]] నిర్మించిన [[మదీనా]] లోని [[మస్జిద్]] [[మస్జిద్-ఎ-నబవి]] ను అనుసరించి నిర్మాణమైనవి. మరియు ఇస్లాం కు పూర్వమైన చర్చీలు, సినగాగ్ ల నమూనాలనుగూడా స్వీకరించారు.
పంక్తి 111:
[[ka:ისლამური კულტურა]]
[[pt:Cultura árabe]]
[[ur:اسلامی تہذیب]]
[[zh:伊斯兰文化]]