"ఇడ్లీ" కూర్పుల మధ్య తేడాలు

111 bytes added ,  10 సంవత్సరాల క్రితం
ఇడ్లీ ఎక్కడి నుండి దిగుమతి అయినా భారతీయుల ప్రియమైన అల్పాహార వంటకాలలో ఒకటిగా విలసిల్లుతున్నది. భారతదేశపు [[పల్లె]] పల్లెలో ఇడ్లీ గురించి తెలియని వారు తక్కువ. ప్రతి హోటలు నందు మెనూలో తప్పక చేర్చు వంటకం ఇడ్లీ.
[[బొమ్మ:Rava idli.JPG|left|thumb|రవ్వ ఇడ్లీ]]
==ఇవి కూడా చూడండి==
*[[రవ్వ ఇడ్లీ]]
*[[కుడుములు]]
 
==మూలములు==
*ఎ హిస్టోరికల్ డిక్షనరీ ఆఫ్ ఇండియన్ ఫుడ్ - కే. టీ. అచయ (ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రచురణ)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/445255" నుండి వెలికితీశారు