దుమ్ములగొండి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bg, nv, th, uk
చి యంత్రము కలుపుతున్నది: br:Hyaenidae; cosmetic changes
పంక్తి 21:
}}
 
'''హైనా''' (Hyena) ఒక రకమైన [[మాంసాహారి]] అయిన [[క్షీరదము]]. ఇది [[ఆసియా]], [[ఆఫ్రికా]] ఖండాలలో కనిపించే జంతువు. ఈ జాతిలో నాలుగు రకాలైన ఉపజాతులున్నాయి. అవి [[:en:Striped Hyena|చారల హైనా]] , [[:en:Brown Hyena|బ్రౌన్ హైనా]] (ప్రజాతి ''Hyaena''), [[:en:Spotted Hyena|మచ్చల హైనా]] (ప్రజాతి ''Crocuta'') మరియు [[:en:Aardwolf|ఆర్డ్‌వుల్ఫ్]] (ప్రజాతి ''Proteles'').
 
వీటిలో చారలహైనా భారతదేశపు అడవులలో ఉంటుంది. మిగిలినవి ఆఫ్రికా దేశపు అడవులలోను, మైదానాలలోను కానవస్తాయి. వీటిలో ఆర్డ్‌వుల్ఫ్ తప్పించి మిగిలిన హైనాలు వేటలో మంచి సామర్ధ్యం కలిగినవి. మరియు చనిపోయిన జంతువుల మాంసాన్ని తింటాయి (scavengers). హైనా సైజుతో పోలిస్తే వాటి దవడ ఎముకలు చాలా బలమైనవి. వాటి జీర్ణకోశంలో ఆమ్లపూరితమైన స్రావాలు ఎక్కువ గనుక జంతువుల మాంసం దాదాపు పూర్తిగా, అంటే మాసం, చర్మం, పళ్ళు, కొమ్ములు, ఎముకలతో సహా తిని జీర్ణం చేసేసుకోగలవు. (వెండ్రుకలు, గిట్టలు మాత్రం తిరిగి కక్కేస్తాయి). వాటి జీర్ణకోశంలో స్రవించే స్రావాలు బాక్టీరియాను నిరోధించగలవు గనుక మరణించిన జంతువుల మాంసాన్ని హైనాలు సుబ్బరంగా తినేస్తాయి.
పంక్తి 36:
[[bg:Хиени]]
[[bn:হায়েনা]]
[[br:Hyaenidae]]
[[ca:Hiena]]
[[cs:Hyenovití]]
"https://te.wikipedia.org/wiki/దుమ్ములగొండి" నుండి వెలికితీశారు