శైవలాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: myv:Ведьбарсей
చి యంత్రము కలుపుతున్నది: jv:Ganggang; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:Laurencia.jpg|thumb|right|240px|''[[లారెన్సియా]]'', [[హవాయి]] సముద్రంలో నివసించే [[ఎరుపు శైవలము]].]]
 
 
సరళ దేహాలు, [[పత్రహరితం]] గల విభిన్న నిమ్న జాతి మొక్కల సముదాయము - '''శైవలాలు''' ([[ఆంగ్లం]]: '''Algae'''). శైవలాల అధ్యయన శాస్త్రాన్ని 'ఫైకాలజీ' (Phycology) అంటారు. శైవలాలలో సుమారు 18,000 [[ప్రజాతులు]], 30,000 [[జాతులు]] వున్నాయి. ఇవి భౌగోళికంగా బహువైవిధ్యం కలిగి మంచి నీటిలో, ఉప్పునీటిలో, సముద్రాలలో, తడినేలలపై, రాళ్ళపై, మంచుతో కప్పబడిన ధృవప్రాంతాలలోను కొన్ని మొక్కల దేహభాగాలపై నివసిస్తాయి.
 
 
ఇవి ఏకకణ లేదా బహుకణ నిర్మితాలుగా ఉండవచ్చును. [[ఆహారం]]గా, [[పశుగ్రాసం]]గా ప్రాచీన కాలం నుండి శైవలాలు మానవులకు పరిచయం. శైవలాలు పత్రహరితం ఉండడం వల్ల [[స్వయం పోషకాలు]]. మొక్కలుత్పత్తి చేసే 90 శాతం [[ఆక్సిజన్]] వీటి నుండే విడుదలై జీవావరణంలో సకల జీవుల మనుగడకు కారణభూతమై ఉన్నది.
 
== వర్గీకరణ ==
*[[ఎఫ్.ఇ.ఫ్రిట్చ్]] శైవలాలను వర్ణద్రవ్యాల వైవిధ్యంపై ఆధారంగా 11 తగరగులుగా విభజించాడు.
**క్లోరోఫైసీ (Chlorophyceae - Grass green algae) :
**జాంతోఫైసీ (Xanthophyceae - Yellow green algae) :
పంక్తి 21:
**సయనోఫైసీ (Cyanophyceae - Blue green algae or Cyanobacteria) :
 
== శైవలాల ఉపయోగాలు ==
*ప్రాథమిక ఉత్పత్తిదారులు:
*మానవ ఆహారంగా శైవలాలు:
పంక్తి 65:
[[it:Alga]]
[[ja:藻類]]
[[jv:Ganggang]]
[[ka:წყალმცენარეები]]
[[kk:Балдырлар]]
"https://te.wikipedia.org/wiki/శైవలాలు" నుండి వెలికితీశారు