యజుర్వేదం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: th:ยชุรเวท; cosmetic changes |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{హిందూధర్మశాస్త్రాలు}}
[[చతుర్వేదాలు|వేదం]] అనగా ('విద్' అనే ధాతువు నుండి) 'తెలిసికొన్నది' అని అర్ధం. '''యజుర్వేదం'''
యజుర్వేదాన్ని అనిష్టించేవారికి "అధ్వర్యులు" అని పేరు. యజుర్వేదం ప్రధానభాగంలో మంత్రాలు ఉన్నాఐఇ. సంహితయందలి 40అధ్యాయాలలో స్తోత్రాలున్నాఐఇ. అందులో 286 అనువాకములు, 1987 ప్రకరణములు ఉన్నాయి. యజుర్వేద స్తోత్రాలలో ప్రజాపతి, పరమేష్ఠి, నారాయణుడు, బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు, అశ్విని మొదలైన దేవతల స్తుతులున్నాయి. ఈ స్తోత్రములకు కర్తలు వసిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు. యజుర్వేదంలో ప్రాణహింస మంచిది కాదని చెప్పబడింది. బలులు నిషిద్ధమని శతపథ బ్రాహ్మణంలో ఉంది.
కాలక్రమంలో యజుర్వేదం [[కృష్ణ యజుర్వేదము]] (వాజసనేయ సంహిత) , [[శుక్ల యజుర్వేదము]] (తైత్తరీయ సంహిత) అని రెండుభాగాలుగా విభజింపబడింది. శుక్ల యజుర్వేదానికి "ఉదాత్తము", "అనుదాత్తము" అనే రెండు స్వరాలున్నాయి. కృష్ణయజుర్వేదానికి "ఉదాత్తము", "అనుదాత్తము", "స్వరితము", "ప్రచయము" అనే నాలుగు స్వరాలున్నాయి. శుక్ల యజుర్వేదంలోని [[ఈశావాస్యోపనిషత్తు]] చాలా ముఖ్యమైనదిగా భావింపబడుతున్నది.
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
* '''అష్టాదశ పురాణములు''' - (18 పురాణముల సారాంశము) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)
|