"తాటి" కూర్పుల మధ్య తేడాలు

45 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: it:Borassus)
| familia = [[పామే]]
| genus = '''''బొరాసస్'''''
| genus_authority = [[Carolusకరోలస్ Linnaeusలిన్నేయస్|Lలి.]]
| subdivision_ranks = జాతులు
| subdivision =
See text.
}}
'''తాటి చెట్టు''' [[పామే]] కుటుంబానికి చెందిన ఒక [[చెట్టు]]. దీనిలో ఆరు జాతులు [[ఆఫ్రికా]], [[ఆసియా]] మరియు [[న్యూగినియా]]లలో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవు ఉంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు [[ఆంధ్రులు|ఆంధ్రుల]] నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అంటారు.
 
==లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/446230" నుండి వెలికితీశారు