తాటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
*తాటాకులు [[పాకలు]] వేసుకోవడానికి, [[చాపలు]], [[బుట్టలు]], [[సంచులు]], [[విసనకర్రలు]], [[టోపీలు]], [[గొడుగులు]] తయారుచేసుకోవడానికి ఉపయోగపడతాయి. తాటాకులు [[కాగితం]] ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
*తాటిచెట్టు [[కలప]] గట్టిగా ఉండి [[ఇల్లు]] కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి.
*తాటి [[పండ్లు]], [[ముంజెలు]], కంజి మంచి ఆహార పదార్ధాలు. తాటి [[కల్లు]] ఒకరకమైన [[మద్యం]]. తాటిపండ్ల నుండి [[తాటి తాండ్ర|తాండ్ర]] తయారుచేస్తారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/తాటి" నుండి వెలికితీశారు