రఘుపతి వేంకటరత్నం నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
[[1884]]లో బి.ఏ చదువుతూ ఉండగానే నాయుడుకు పెళ్ళయింది. [[1889]]లో భార్య మరణించిన తరువాత మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా, జీవితాంతం తెల్లటి దుస్తులే ధరించాడు. ఆయనను ''శ్వేతాంబర ఋషి'' అనేవారు. పేద విద్యార్థులను, అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించేవాడు. తన నెలసరి ఆదాయంలో కొద్దిభాగం ఉంచుకుని మిగతాది బీద విద్యార్థులకే వినియోగించేవాడు. విజ్ఞానాభివృద్ధి కొరకు తన గురువైన డా.మిల్లర్ పేరిట మద్రాసు విశ్వవిద్యాలయంలో పదివేల రూపాయలతో ఒకనిధిని ఏర్పాటు చేసాడు.
 
[[1939]] [[మే 26]]న రఘుపతి వెంకటరత్నం నాయుడు మరణించాడు.
 
[[1939]] [[మే 26]]న రఘుపతి వెంకటరత్నం నాయుడు మరణించాడు. ప్రముఖ సినిమా నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శకుడు అయిన [[రఘుపతి వెంకయ్య]], నాయుడు సోదరుడే.
 
==సంఘ సంస్కరణ==