ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
'' ఇదే పేరు గల ఇతర వ్యక్తుల కొరకు అయోమయనివృత్తి పేజీ అప్పారావు చూడండి.''
'' ఇదే పేరు గల ఇతర వ్యక్తుల కొరకు అయోమయనివృత్తి పేజీ [[అప్పారావు]] చూడండి.''
 
'''బసవరాజు అప్పారావు ''' ([[1894]]-[[1933]]) [[విజయవాడ]] సమీపంలోని [[పటమట]] గ్రామంలో, 13 - 12 - 1894 న జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో
బి.ఏ. పాసైనాడు. 1916లో రాజ్యలక్ష్మమ్మను [[సౌదామిని]] వివాహం చేసుకొన్నాడు. గాంధీ ఉద్యమంతో సంబంధం పెట్టుకొని, జాతీయ గీతాలు వ్రాశాడు. 1921 ప్రాంతంలో ఆంధ్రపత్రిక , భారతికి సహాయ సంపాదకుడుగా పనిచేశాడు. బసవరాజు అప్పారావు , [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], [[నండూరి సుబ్బారావు]]లు "భావకవులు" అనబడేవారు ఆ కాలంలో. అప్పారావు సరళ శైలిలో గీతాలు వ్రాస్తే , నండూరి జానపద శైలిలో గేయాలు వ్రాసేవాడు. అందుకే దేవులపల్లి ఇలా అన్నాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/446340" నుండి వెలికితీశారు