టెల్ మీ యువర్ డ్రీమ్స్: కూర్పుల మధ్య తేడాలు

విశేషాలు చేర్చాను
పంక్తి 29:
 
యాష్లీ తండ్రి తనకి బాగా పరిచయం ఉన్న న్యాయవాదిని తన కుమార్తె కేసును వాదించమని కోరతాడు. అసలు MPD ఉందా, లేదా అన్న న్యాయవాదుల వాదప్రతివాదాల తో రెండవ భాగం నడుస్తుంది. మానసిక శాస్త్రవేత్తల సహకారంతో యాష్లీ తరపు న్యాయవాది టోనీ ని పరిచయం చేయటంతో న్యాయస్థానం MPD ని నమ్మి యాష్లీని నిర్దోషిగా తీర్పు చెబుతుంది. బాల్యంలోని చెడు అనుభవాల వలన ముక్కలైన యాష్లీ హృదయానికి మానసిక చికిత్స చేయిస్తుంది న్యాయస్థానం. సొంత తండ్రి తనని పలుమార్లు బలాత్కరించటం వలన, అందుకే తన తల్లి ఛీత్కారాలకి గురి అయిన తన తండ్రి పైన ఏర్పరుచుకొన్న ద్వేషం, పురుష జాతి మొత్తం పై విస్తరించుకోవటంతో యాష్లీలో మహా సిగ్గరి, మహా తిరుగుబోతు అయిన రెండు వేర్వేరు వ్యక్తిత్వాలు జన్మిస్తాయి. సిడ్నీ షెల్డన్ ఇతర నవలల వలెనే ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగి ఇది కూడా అత్యాశ్చర్యకరంగా ముగుస్తుంది.
 
==విశేషాలు==
* ఈ నవల ఆధారంగా తమిళ చిత్రం [[అన్నియన్]] రూపొందించబడినది. తెలుగు లో ఇదే [[అపరిచితుడు]] గా అనువదించబడినది.
 
[[వర్గం:ఆంగ్ల పుస్తకాలు]]