బలరాముడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: it:Balarama
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడు గా ఉన్నవారు. వీరి భార్య [[రేణుక]].
 
ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చినారు, మరొకసారి [[హస్తినాపురాన్నే]] నేటి [[డిల్లీఢిల్లీ]]ని తన హలాయుధంతో [[యమున]]లో కలప ఉద్యుక్తులయినారు.
 
వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసినారు. అప్పుడు దర్శించిన ప్రదేశాలలో [[తిరుమల]] కూడా ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/బలరాముడు" నుండి వెలికితీశారు