గోవర్ధన గిరి: కూర్పుల మధ్య తేడాలు

చిన్న మార్పు
పంక్తి 3:
[[ఫైలు:Govardhan.jpg|thumb|right|200px|బృందావనంలో గోవర్ధనగిరి]]
'''గోవర్ధన గిరి''' [[భాగవతం]] లో ప్రస్థావించబడిన ఒక [[పర్వతం]] పేరు. [[శ్రీకృష్ణుడు]] యదుకులంలో ఉండగా ఒకసారి [[దేవేంద్రుడు]] యాదవులపై కోపించి కుండపోతగా వర్షం కురిపించాడు. అపుడు వారు శ్రీకృష్ణుని వేడుకొనగా తన చిటికెని వేలితో ఈ పర్వతాన్ని ఎత్తితే వారంతా ఆ వర్షం తగ్గే వరకూ దాని నీడన తలదాచుకొంటారు.
 
 
[[వర్గం:భాగవతము]]
 
 
[[en:Govardhan hill]]
"https://te.wikipedia.org/wiki/గోవర్ధన_గిరి" నుండి వెలికితీశారు