గోవర్ధన గిరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
 
[[ఫైలు:Krishna Holding Mount Govardhan - Crop.jpg|left|thumb|200px|గోకులంలో గోవర్ధనగిరినెత్తిన బాలకృష్ణుడు. బాగవతగాధ చిత్రణ]]
[[ఫైలు:Govardhan.jpg|thumb|right|175px|బృందావనంలో గోవర్ధనగిరి]]
 
'''గోవర్ధన గిరి''' ([[ఆంగ్లం]]: Govardhan; [[సంస్కృతం]]: गोवर्धन) [[భాగవతం]] లో ప్రస్థావించబడిన ఒక [[పర్వతం]] పేరు. దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రస్తుతం [[బృందావనం]] పట్టణానికి సమీపంలో ఉన్నది. [[శ్రీకృష్ణుడు]] యదుకులంలో ఉండగా ఒకసారి [[దేవేంద్రుడు]] యాదవులపై కోపించి కుండపోతగా వర్షం కురిపించాడు. అపుడు వారు శ్రీకృష్ణుని వేడుకొనగా తన చిటికెని వేలితో ఈ పర్వతాన్ని ఎత్తితే వారంతా ఆ వర్షం తగ్గే వరకూ దాని నీడన తలదాచుకొంటారు.
 
 
[[వర్గం:భాగవతము]]
"https://te.wikipedia.org/wiki/గోవర్ధన_గిరి" నుండి వెలికితీశారు