గోవర్ధన గిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==గోవర్ధనోద్ధారణం==
[[గోవర్ధన పూజ]] దీపావళి తర్వాత రోజు శ్రీకృష్ణుడు ఇంద్రున్ని జయించిన రోజుగా పండుగ జరుపుకుంటారు. బృందావనంలో ప్రతి సంవత్సరం ఈ పూజ ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం సంరభంగా జరిపేవారు. అయితే మనం గోపాలురం కదా మనం గోవులకు పూజించాలి గాని, ఇంద్రున్ని ఎందుకని తండ్రి నందున్ని మరియు గ్రామవాసుల్ని ప్రశ్నిస్తాడు. దాని వలన ఇంద్రున్ని పూజించడం మానేస్తారు. కోపించిన ఇంద్రుడు ఏడు రోజులు కుండపోతగా రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. దిక్కు తోచని ప్రజలు కృష్ణున్ని వేడుకొనగా గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి దాని క్రింద గోపాలుర్ని మరియు గోవుల్ని రక్షిస్తాడు. ఇంద్రుడు చివరకు ఓటమిని అంగీకరించి కృష్ణున్ని భగవంతునిగా గుర్తిస్తాడు. భాగవత పురాణం ప్రకారం వేద కాలంనాటి బలిదానాల్ని వ్యతిరేకించి కర్మ సిద్ధాంతాన్ని దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశాడు.<ref> [http://srimadbhagavatam.com/1/3/28/en1 Bhag-P 1.3.28] 'Krishna Is the Source of All Incarnations'. </ref>).
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గోవర్ధన_గిరి" నుండి వెలికితీశారు