"రేఖాగణితం" కూర్పుల మధ్య తేడాలు

1,275 bytes added ,  11 సంవత్సరాల క్రితం
విస్తరణ
చి (జ్యామితి ను, రేఖాగణితం కు తరలించాం: మరింత ప్రాచుర్యంలో ఉన్న పేరు)
(విస్తరణ)
{{విస్తరణ}}
[[జ్యామితిరేఖాగణితం]] ([[ఆంగ్లం]]:Geometry) ([[గ్రీకు]] γεωμετρία geo=భూమి metria=కొలత ) గణిత శాస్త్రములో ఒక విభాగము. ఇది ఒక వస్తువు యొక్క స్థితి గురించి, ఆకారము గురించి, పరిమాణం గురించిన ప్రశ్నలకు సంభందించినది . ఇది ఒక పురాతనమైన శాస్త్రవిభాగం. ముందుగా పొడవు, వైశాల్యం, ఘనపరిమాణం మొదలగు వాటిని కనుగొనడం లాంటి ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని గురించి వివరించిన ఈ శాస్త్రం, [[యూక్లిడ్]] రాకతో సైద్ధాంతిక రూపాన్ని సంతరించుకుంది. ఆయన రూపొందించిన యూక్లిడియన్ జ్యామితి కొన్ని శతాబ్దాల నుంచీ ప్రమాణంగా నిలిచింది. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సమస్యలైన విశ్వాంతరాళంలో గ్రహాల మరియు నక్షత్రాల స్థానాలు మొదలైనవి అనేక జ్యామితీయ సమస్యలకు ఆధారభూతంగా నిలిచాయి.
==నిరూపక రేఖా గణితం==
వైశ్లేషిక రేఖాగణితం లేదా నిరూపక రేఖాగణితం ని ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అయిన రెనెడెకార్టె (1596-1650) కనుక్కున్నాడు. ప్రత్యేక క్రమంలో అమర్చిన మూలకాల జత (a, b) ను ఒక క్రమయుగ్మం అంటారు. క్రమయుగ్మం (a,b) లో a ని ప్రథమ నిరూపకమనీ, b ని ద్వితీయ నిరూపకం అంటారు. ఒక తలంలోని ప్రతి బిందువును ఒక క్రమయుగ్మంతోనూ, విపర్యయంగా ఒక క్రమయుగ్మాన్ని ఒక బిందువుతోనూ సూచిస్తారు. ఒక తలాన్ని రెండు లంబరేఖలతో నాలుగు పాదాలుగా విభజించి అందులో బిందువులను వాస్తవ సంఖ్యా క్రమ యుగ్మాలతో సూచిస్తారు.
{{Link FA|ia}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/446809" నుండి వెలికితీశారు