"రేఖాగణితం" కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్పు
(విస్తరణ)
(బొమ్మ చేర్పు)
{{విస్తరణ}}
[[ఫైలు:Theplane maths.jpg|right|thumb|250px|తలం]]
[[రేఖాగణితం]] ([[ఆంగ్లం]]:Geometry) ([[గ్రీకు]] γεωμετρία geo=భూమి metria=కొలత ) గణిత శాస్త్రములో ఒక విభాగము. ఇది ఒక వస్తువు యొక్క స్థితి గురించి, ఆకారము గురించి, పరిమాణం గురించిన ప్రశ్నలకు సంభందించినది . ఇది ఒక పురాతనమైన శాస్త్రవిభాగం. ముందుగా పొడవు, వైశాల్యం, ఘనపరిమాణం మొదలగు వాటిని కనుగొనడం లాంటి ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని గురించి వివరించిన ఈ శాస్త్రం, [[యూక్లిడ్]] రాకతో సైద్ధాంతిక రూపాన్ని సంతరించుకుంది. ఆయన రూపొందించిన యూక్లిడియన్ జ్యామితి కొన్ని శతాబ్దాల నుంచీ ప్రమాణంగా నిలిచింది. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సమస్యలైన విశ్వాంతరాళంలో గ్రహాల మరియు నక్షత్రాల స్థానాలు మొదలైనవి అనేక జ్యామితీయ సమస్యలకు ఆధారభూతంగా నిలిచాయి.
==నిరూపక రేఖా గణితం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/446823" నుండి వెలికితీశారు