పెళ్ళి చేసి చూడు (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

కధా విశేషాలు
పంక్తి 17:
రాజు తన చెల్లి పెళ్ళి అయితే కాని తను పెళ్ళిచేసుకోనని సంభందాలకోసం వెంకటపతి అనే ఆయనను కలుసుకోవటం కోసం వేరే ఊరు వెళతాడు. అక్కడ పూటకూళ్ళమ్మ ద్వారా దూపాటి వియ్యన్న([[ఎస్.వి.రంగారావు]]) అనే ఆయన ద్వారా పని జరుగుతుందని తెలిసి ఆయన ఇంటికి వెళతాడు. ఆయన తన తండ్రికి స్నేహితుడని తెలుస్తుంది. ఆయన తన కూతురు చిట్టి([[సావిత్రి]])ని చేసుకోమని అతని చెల్లి పెళ్ళి తను చేస్తానని చెప్పడంతో చిట్టిని పెళ్ళాడుతాడు.
 
[[మద్రాసు]]లో ఉద్ధ్యోగం చేస్తున్నవెంకటపతి కొడుకు రమణ([[ఎన్.టి.రామారవురామారావు]])తో వివాహం నిర్ణయిస్తారు. తన కూతురిని పెళ్ళి చేసుకోకపోవడం వలన ద్వేషంతో ఉన్న గోవిందయ్య వెంకటపతిని రెచ్చగొదతాడు. వివాహం పూర్తయ్యే సమయానికి వియ్యన్న అనుకొన్న మొత్తం ఇవ్వలేకపోవడంతో పెళ్ళిపీటలమీద ఉన్న తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాడు వెంకటపతి.
 
రాజు తన చెల్లి,తల్లి,బార్యల నగలు ఇంటి దస్తావేజులు తీసుకొని వెంకటపతి ఇంటికి వెళ్ళి తన చెల్లిని కాపురానికి తీసుకొని వచ్చేందుకు అనుమతి ఇవ్వమని అడుగుతాడు. వెంకటపతి ససేమిరా అని మోసం చేసి తనకొడుకుతో తాళి కట్టించారని తిట్టి తనకొడుకుకు వేరే పెళ్ళి చేస్తానని చెపుతాడు. రమణ అతడిని ప్రక్కకు తీసుకెళ్ళి తను తండ్రికి తెలియకుండా వస్తానని ప్రస్తుతం వెళ్ళిపొమ్మనీ చెపుతాడు. తరువాత తాను మద్రాసు పోతున్నానని చెప్పి అత్తగారి ఊరు వెళతాడు. అక్కడ కొద్దికాలం ఉండి తన భార్యను తీసుకొని మద్రాసు వెళతాడు.