మల్లీశ్వరి (2004 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

సంభాషణలు చేర్చాను
పంక్తి 34:
* నీ తో ఇదేరా ప్రాబ్లం, సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళి పోతావు.
* ఇది తింటానికి నడిచినట్టు లేదురా, తిన్నది అరగటానికి నడిచినట్టు ఉంది.
* దీన్ని మెయింటెయిన్ చెయ్యాలంటే బ్యాంకులో పని చేస్తే చాలదు. బ్యాంకుకు కన్నమెయ్యాలి.
 
==సాంకేతిక వర్గం==
* స్టంట్: శివ
* కోరియోగ్రఫీ: కృష్ణారెడ్డి, రాజశేఖర్, రాజు సందరం