"త్రివిక్రమ్ శ్రీనివాస్" కూర్పుల మధ్య తేడాలు

సంభాషణలని చేర్చాను
(సంభాషణలని చేర్చాను)
 
[[2005]]: ఉత్తమ మాటల రచయిత ''[[అతడు]]''
 
==సంభాషణలు==
పదునైన సంభాషణలకి త్రివిక్రం పెట్టింది పేరు. ఏ రసమైనా, సంభాషణ క్లుప్తంగా, ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటుంది. అతని కలంలో నుండి వెండితెరపైకి జాలువారిన కొన్ని సంభాషణలు:
 
====అతడు====
* నాకు బ్రతకటం రాదు పూరీ, ఇప్పుడిప్పుడే నేర్చుకొంటున్నాను.
* నువ్వడిగావు కాబట్టి కాదు, నేను నమ్మాను కాబట్టి చెప్పాను.
* వీడు చూడటానికి కాంప్లాన్ బాయ్ లా ఉన్నాడు, కాని చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని ఎవరికీ తెలియదు.
* దేవుడా, కూతుర్నివ్వమంటే క్వశ్చన్ బ్యాంక్ ని ఇచ్చావా?
 
====నువ్వు నాకు నచ్చావ్====
* వెంకీ: దణ్ణం పెట్టుకొంటున్నారా?
ఎం. ఎస్. నారాయణ: నువ్వన్నం పెట్టుకో బాబు!
 
* వెంకీ: ప్రార్థనా? తప్పదా!
ఎం. ఎస్: ఏ రాదా?
 
* వెంకీ: మీరేం చేస్తుంటారు?
ఎం. ఎస్: ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాను. తొందరపడి ఏదో ఒకటి చేయటం నాకిష్టం ఉండదు.
 
* హేమ: మీరా దిక్కుమాలిన ముక్కలను పక్కన పడేసి వస్తే నేను మీ కాళ్ళకి దణ్ణం పెట్టుకొంటాను
ఎం. ఎస్: పిచ్చిదానా! కాళ్లకి దణ్ణం పెట్టుకోవటానికి చేతిలో ముక్కలని ఎందుకే పడేయటం, ఇవిగో కాళ్ళు, విచ్ఛలవిడిగా పెట్టుకో దణ్ణాలు.
 
====మల్లీశ్వరి====
* మల్లీశ్వరిని మీరు పని మనిషంటున్నారు, నేను పని తెలిసిన మనిషి అంటాను.
 
====జల్సా====
* బెదిరింపుకి భాష అక్కర లేదు
* సిగ్గు లేక కాదు సార్, ఇన్ ఫర్మేషన్ లేక, ఇన్ ఫర్మేషన్ ఉంటే ఇవన్నీఎందుకు చేస్తాం?
* ఏదో కంట్రోల్ లో పెడదామని రెండు మూడు దెబ్బలేస్తే ఏడుపులు, పెడబొబ్బలు, డొమెస్టిక్ వయొలెన్స్, TV9
* వీడి పర్సు కొట్టేసినా వీడు బిల్లెలా కడతాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి, నిరంతర వార్తాస్రవంతి, TV9
* పంటకి పురుగు పట్టకుండా మందు చల్లాడు, పని చేయలేదు, తను తాగాడు, పని చేసింది.
* నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఒక గన్ను కొనుక్కున్నాను.
* నాకెప్పుడూ తొందర, పది నిముషాల ముందర, అందుకే నా జీవితమంతా చిందరవందర
* యుద్ధంలొ గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం.
 
 
[[en:Trivikram Srinivas]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/446968" నుండి వెలికితీశారు