అమీబియాసిస్: కూర్పుల మధ్య తేడాలు

1,466 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
కొత్త వ్యాసం ప్రారంభం
చి (తెలుగులో దారిమార్పు, Replaced: #REDIRECT → #దారిమార్పు,)
(కొత్త వ్యాసం ప్రారంభం)
{{విస్తరణ}}
#దారిమార్పు [[అమీబా]]
[[అమీబియాసిస్]] వ్యాధి ఎంటమీబా హిస్టోరికా అనే ప్రోటోజోవా పరాన్న జీవి వల్ల వస్తుంది. ఈ జీవి కోశీయ దశలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడిలో ప్రవేశిస్తుంది. పేగులో కోశీయ దశ నుంచి వెలువడిన జీవులు పేగు గోడపై దాడి చేసి పుండ్లను ఏర్పరుస్తాయి. దీనివల్ల రక్తం, జిగట పదార్థాలతో కూడిన విరోచనలవుతాయి. మలం దుర్వాసనతో ఉంటుంది. ఈ వ్యాధినే అమీబిక్ డీసెంటరీ అనికూడా పిలుస్తారు. సరైన ఔషధంతో అమీబియాసిస్ ను పూర్తిగా నయం చేయవచ్చు. ఆహారం, నీటిపై మూతలను ఉంచడం, వంట, భోజనానికి ముందు చేతులను శుభ్రపరుచుకోవడం, కూరగాయలను, పండ్లలను కడగడం లాంటి చర్యల ద్వారా వ్యాధి రాకుండా చూడొచ్చు.
33,031

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/447067" నుండి వెలికితీశారు