పేరు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: tl:Pangalan
పంక్తి 15:
* '''వాహనాల పేరు''' (Vehicle Name) : కొన్ని ప్రయాణ వాహనాలకు పేర్లు పెట్టడం కూడా ఆనవాయితీగా వస్తున్నది. [[రైలు]] బండ్లను గుర్తించడానికి గుర్తింపు సంఖ్యతో సహా పేర్లు పెడతారు. ఉదా: గోదావరి ఎక్స్ ప్రెస్, కోనార్క ఎక్స్ ప్రెస్ మొ. ఇలాగే బస్సులకు, పడవలకు కూడా పేర్లు పెడతారు.
* '''సంస్థల పేరు''' (Company Name) : ఒక సంస్థను స్థాపించినప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ సంస్థ అధిపతి పేరు పెడతారు. కొన్ని పేర్లు అవిచేసే పనిని, విభాగాన్ని తెలియజేస్తూ ఆ రంగంలో ప్రసిద్ధిచెందిన వారిని పేరులో ముందు చేర్చడం కొన్ని సార్లు జరుగుతుంది.
==పేర్లతో పేచీలు==
*ప్రవాస భారతీయులు నిర్వహించుకుంటున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్ళిన షారూఖ్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురయింది. పేరులో ఖాన్ ఉండడంతో అనుమానం వ్యక్తం చేస్తూ అమెరికా విమానాశ్రయ భద్రతా సిబ్బంది షారుక్‌ను రెండు గంటల పాటు నిర్బంధించారు.
*సూర్యకాంతం,దేవదాసు,సద్దాంహుసేన్,బిన్ లాడెన్,గుణనిధి,కుచేలుడు...లాంటి పేర్లుమంచివేగానీ పెట్టుకోరు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పేరు" నుండి వెలికితీశారు