బురఖా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: nn:Hijab
పంక్తి 33:
* ఈనాటి స్త్రీలు కేవలం సంఘానికి భయపడే గోషా పాటిస్తున్నారు. బురఖాతో సినిమాలకు వెళుతున్నారని విమర్శిస్తున్నాయి.
* ప్రవక్త పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ హక్కులనిచ్చాడు. చాందస హిందువుల బారినుండి బాల్య వివాహాలను నిషేధించి , స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాలను సాధించినట్లే ముస్లిం స్త్రీలకు ఈ [[గోషా]] బెడద పోవాలని ఘోషిస్తున్నారు. --డాక్టర్ మహబూబ్ భాషా, [[అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ]] లో చరిత్ర ఉపన్యాసకులు.
*బుర్ఖాను నిషేధించాల్సిందేనని ఫ్రాన్స్ ముస్లిం మహిళా మంత్రి ఫడెలా అమర తెలిపారు. బుర్ఖా స్త్రీ గృహహింస, బానిసత్వానికి ప్రతీక అని ముస్లిం ఛాందసవాదులు అర్థంలేని చట్టాలతో మహిళలను హింసిస్తున్నారన్నారు.అందుకే మెజారిటీ ముస్లిం మహిళలు బుర్ఖాను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ బుర్ఖాను బానిసత్వానికి గుర్తుగా పేర్కొన్నారు.(ఈనాడు 16.8.2009)
 
==బురఖాను సమర్దించే వాదనలు==
"https://te.wikipedia.org/wiki/బురఖా" నుండి వెలికితీశారు