"శ్రీరంగ దేవ రాయలు" కూర్పుల మధ్య తేడాలు

బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
చి (చిన్న చిన్న మార్పులు)
(బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది)
 
 
ఇతను [[గోల్కొండ]] నవాబు అయిన [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కుతుబ్ షా]] తో మంచి స్నేహం చేసినాడు. [[1576]]లో అలీ ఆదిల్షా [[పెనుగొండ]]పైకి దండయాత్రకు వచ్చి కొంత రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, అంతే కాకుండా రాజును బంధీ చేసుకోని వెళ్ళినాడు. తరువాత సామంతులు కూడా స్వతంత్రులు అవ్వ ప్రయత్నించినారు. [[1577]]లో రాజు చెర నుండి బయటకి వచ్చి, మరలా సామంతులందరినుండీ కప్పాలు వసూలు చేశాడు. సైన్యాన్ని వృద్ది పరచినాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/447690" నుండి వెలికితీశారు