బహమనీ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pt:Sultanato de Bahmani
బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
పంక్తి 83:
{{ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర}}
 
'''బహుమనీ సామ్రాజ్యము''' దక్షిన [[భారత దేశము]]న [[దక్కన్‌]] యొక్క ఒక [[ముస్లిం]] రాజ్యము. ఈ సల్తనత్‌ను [[1347]]లో [[టర్కిష్]] గవర్నర్ [[అల్లాద్దీన్‌ హసన్‌ బహ్మన్‌ షా]], [[ఢిల్లీ సుల్తాన్‌]], [[ముహమ్మద్ బిన్ తుగ్లక్]] కు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి స్థాపించాడు. అతని తిరుగుబాటు సఫలమై, ఢిల్లీ సామ్రాజ్యము యొక్క దక్షిణ ప్రాంతాలతో దక్కన్‌లో ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచాడు. 1347 నుండి దాదాపు [[1425]] వరకు బహుమనీల రాజధాని ఎహసానాబాద్‌ ([[గుల్బర్గా]]). ఆ తరువాత రాజధాని, మహమ్మదాబాద్‌ ([[బీదర్‌]])కు తరలించారు. బహుమనీలు దక్కన్‌ మీద ఆధిపత్యానికై దక్షిణాన ఉన్న [[హిందూ]] [[విజయనగర సామ్రాజ్యము]]తో పోటీ పడేవారు. ఈ సల్తనత్ యొక్క అధికారము [[మహమూద్‌ గవాన్]] యొక్క వజీరియతులో ([[1466]]–[[1481]]) ఉచ్ఛస్థాయి చేరుకొన్నది. [[1518]] తర్వాత అంతఃకలహాల వలన బహుమనీ సామ్రాజ్యము ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైనది. ఆ ఐదు రాజ్యములు [[అహ్మద్‌నగర్‌ సల్తనత్|అహ్మద్‌నగర్]], [[బీరార్‌ సల్తనత్|బీరార్]], [[బీదర్‌ సల్తనత్|బీదర్]], [[బీజాపూర్‌ సల్తనత్|బీజాపూర్]], మరియు [[[[గోల్కొండ]] సల్తనత్|గోల్కొండ]], [[దక్కన్‌ సల్తనత్]] లుగా పేరు పొందాయి.
 
==బహుమనీ సుల్తానుల జాబితా==
"https://te.wikipedia.org/wiki/బహమనీ_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు