"గూడూరు (నెల్లూరు)" కూర్పుల మధ్య తేడాలు

బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
(బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది)
== '''చరిత్ర''' ==
 
ఈ పట్టణం చోళరాజుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలోని అళగనాథ స్వామి వారి దేవాలయము చోళుల కాలంలో నిర్మింపబడినట్లు చెప్తారు. తదుపరి కాలంలో ఈ ఆలయం చుట్టుప్రక్కల ఊరు అభివృద్ది చెందినదట. [[శాతవాహనులు]], [[పల్లవులు]], తెలుగు చోళులు, [[కాకతీయులు]], విజయనగర రాజులు, [[గోల్కొండ]] నవాబులు మరియు [[వెంకటగిరి]] సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది.
 
== వాణిజ్యం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/447711" నుండి వెలికితీశారు