"హైదరాబాదులో ప్రదేశాలు" కూర్పుల మధ్య తేడాలు

→‎శంషాబాదు: చాదర్ ఘాట్, మొజం జాహీ మార్కెట్ ల గురించి చేర్చాను
(బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది)
(→‎శంషాబాదు: చాదర్ ఘాట్, మొజం జాహీ మార్కెట్ ల గురించి చేర్చాను)
==శంషాబాదు==
బేగంపేట నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తరలించిన చోటు. జీ ఎం ఆర్ ([[గ్రంధి మల్లికార్జున రావు]]) గ్రూపు ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ నాణ్యతలతో నిర్మించినది.
 
==చాదర్ ఘాట్==
[[మూసీ నది]] ని ఆనుకొని ఉన్న ప్రదేశం. నది పై కట్టబడిన వంతెనకి ఒక వైపు కోఠి ఉండగా మరొక వైపు మలక్ పేట ఉన్నది. ఇమ్లీబన్, ఎసామియా బజార్, కాచిగూడ దీనికి పరిసర ప్రదేశాలు
 
==మొజం జాహీ మార్కెట్==
పళ్ళు, అత్తర్లు అమ్మబడు ప్రదేశం. కోట వలె ఉన్న ఈ కట్టడం చూపరులని ఇట్టే ఆకట్టుకొంటుంది. దీని ప్రక్కనే ఉన్న క్రాంతి, విక్రాంతి థియేటర్లు ఇప్పుడు రేస్ కోర్స్ క్లబ్బు గా మార్చబడ్డాయి. ప్రఖ్యాత [[కరాచీ బేకరీ]] ఉండేది దీని వద్దే.
 
==ఇవి కూడా చూడండి==
11,365

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/447934" నుండి వెలికితీశారు