ఇద్దరు మిత్రులు (1999 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
ఇలా గాయపడిన మనసులు, విచ్ఛిన్నమైన సంసారాలలోని వ్యక్తుల మధ్య సాగే కధ ఇంకా క్లిష్టమౌతుంది. చివరకు కొన్ని సంఘటనలు, ప్రయత్నాలు, ఒక ప్రమాదం కారణంగా ఒక కొలికి రావడమే ఈ సినిమా కథ.
 
==విశేషాలు==
* [[సిడ్నీ షెల్డన్]] వ్రాసిన [[టెల్ మీ యువర్ డ్రీమ్స్]] నవల గురించి ఒక హాస్య సన్నివేశంలో ప్రస్తావించ బడినది.
* [[చిరంజీవి]] [[సాక్షి శివానంద్]] మధ్య కొన్ని సన్నివేశాలు హిందీ చిత్రం [[కుఛ్ కుఛ్ హోతా హై]] లో [[షారుఖ్ ఖాన్]] [[కాజోల్]] మధ్య సన్నివేశాలని తలపింప జేస్తాయి
 
==పాటలు==