"వికీపీడియా:రచ్చబండ (సహాయము)" కూర్పుల మధ్య తేడాలు

==వికీపీడియా గురించి తెలుగులో ప్రజంటేషన్ ==
వికీపీడియా వాడటం గురించి, పాలసీల గురించి, ఎవరైనా తెలుగులో ప్రజంటేషన్ తయారు చేసివుంటే దయచేసి, ఒక నకలు ఇవ్వండి. నేను త్వరలో జరపబోయే [http://teluginux.blogspot.com/2009/08/blog-post_15.html వికీ అకాడమీలో] వాడటానికి సహాయపడుతుంది.[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 15:54, 17 ఆగష్టు 2009 (UTC)
 
అర్జునరావుగారూ! ఈ విషయం ప్రస్తావించినందుకు, వికీ అకాడమీ మొదలుపెడుతున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఇలాంటి ప్రెజెంటేషన్ చేయాలని నేను ఎప్పటినుండో అనుకొంటున్నాను. ప్రస్తుతం ఆఫీసు పనులగురించి బిజీగా ఉన్నాను. రెండు వారాలలో అలాంటిది ఒకటి చేసి మీకు పంపడానికి యత్నిస్తాను. --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 18:48, 17 ఆగష్టు 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/448057" నుండి వెలికితీశారు