శేషాద్రి రమణ కవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శేషాద్రి రమణ కవులు''' తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన సోదరులైన [[జంట కవులు]]. వీరు [[గుంటూరు జిల్లా]] వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన [[దూపాటి శేషాచార్యులు]] మరియు నాలుగవ వారైన [[దూపాటి వెంకట రమణాచార్యులు]] కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/శేషాద్రి_రమణ_కవులు" నుండి వెలికితీశారు