గారె: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: kn:ವಡೆ
చి యంత్రము కలుపుతున్నది: hi:वड़ा; cosmetic changes
పంక్తి 1:
[[బొమ్మఫైలు:Gare-vada-.jpg|left|thumb|గారెలు]]
[[బొమ్మఫైలు:Masalvadai.jpg|right|thumb|250px|నోరూరించే మసాలా వడ]]
'''గారెలు''' లేదా '''వడలు''' అనగానే ప్రతీ [[తెలుగు]] వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. దీనిని [[కొబ్బరి]] పచ్చడి తో గాని, [[వేరుశనగ]] పప్పు పచ్చడి తో గాని, [[శనగ]] పప్పు పచ్చడి తో గాని, [[అల్లం]] పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కొందరు గారెలను బెల్లపు పాకంలో ముంచి మరికొద్దిరోజులు నిలువ ఉంచుతారు. ఇవి మరింత రుచికరంగా కూడా ఉంటాయి. తెలుగువారి ప్రతి [[పండుగలు|పండుగకు]] ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటిని [[ఆవడలు]] అంటారు. వీటి రుచి అమోఘం.
 
== రకాలు ==
*మినప గారెలు
*పెసర గారెలు
పంక్తి 11:
*పాకం గారెలు
 
== చిట్కాలు ==
గారెలు మరింత రుచిగా ఉండుటకు నూతనంగా కొన్ని మార్పులు చేస్తున్నారు.
*మినుములతో పాటు కొద్దిగా [[బొబ్బర్లు]], కొద్దిగా [[జీడిపప్పు]], కొంత [[బంగాళాదుంప]] కలపడం జరుగుతుంది. వీటి కలయికతో గారె రుచి మరింత పెరుగుతుంది.
 
పంక్తి 20:
 
[[en:Vada]]
[[hi:वड़ा]]
[[kn:ವಡೆ]]
[[ta:வடை]]
"https://te.wikipedia.org/wiki/గారె" నుండి వెలికితీశారు