"శేషాద్రి రమణ కవులు" కూర్పుల మధ్య తేడాలు

రచనల లింకులు
(రచనల లింకులు)
'''శేషాద్రి రమణ కవులు''' తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన సోదరులైన [[జంట కవులు]] మరియు చరిత్ర పరిశోధకులు. వీరు [[గుంటూరు జిల్లా]] వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన [[దూపాటి శేషాచార్యులు]] మరియు నాలుగవ వారైన [[దూపాటి వెంకట రమణాచార్యులు]] కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.
 
==బయటి లింకులు==
* శేషాద్రి రమణ కవుల రచనలు - [http://www.archive.org/download/paparayaniryanam022070mbp/paparayaniryanam022070mbp.pdf పాపరాయ నిర్వాణము అను బొబ్బిలి సంగ్రామం] (1927), [http://www.archive.org/details/candrahasacaritr00seshsher చంద్రహాస చరిత్ర] (1928)
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/448430" నుండి వెలికితీశారు