రాజమకుటం: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న అక్షర దోష సవరణ
పాటలు
పంక్తి 2:
name = రాజమకుటం |
director = [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి]]|
producer = బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|
year = 1960|
language = తెలుగు|
Line 10 ⟶ 11:
starring = [[నందమూరి తారక రామారావు]],
[[రాజసులోచన]]
[[రాజనాల]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[కన్నాంబ]],
[[పద్మనాభం]]|

==సంక్షిప్త కథ==
కథలో ప్రతాప సింహుడు ( రామారావు) యువరాజు. మంత్రియైన గుమ్మడి రాజును కుట్ర పన్ని చంపి వేస్తాడు. దానిని యువరాజుకు తెలియనీయకుండా కొంత మంది అమాయకులను రాజహత్యా నేరం క్రింద మరణ శిక్ష విధించేటట్లు చేస్తాడు. ఆ చనిపోయిన వారిలో కథానాయిక ప్రమీల (రాజ సులోచన) అన్న కూడా ఉంటాడు. యువరాజు తన తల్లితో కలిసి దుర్మార్గుడైన మంత్రి ఆట కట్టించడం ఈ చిత్ర కథాంశం.
==పాటలు==

#ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా సుక్కల రేడు....

#సడిసేయకోబోయి సడిసేయకు

# అంజలిదే జననీ దేవీ ... కంజదళాక్షి కామతదాయిని - పి.లీల
# ఊరేది పేరేది ఓ చందమామా నినుచూచి నిలికలువ - పి.లీల,ఘంటసాల -రచన: రజనీకాంతరావు
# ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా సుక్కలచుక్కలరేడు రేడు...చూడచక్కని చుక్కలరేడు - పి. లీల
# చూడచక్కని చుక్కలరేడు .. ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కలరేడు (బిట్) - ఘంటసాల
# ఏటివడ్డున మా ఊరు ఎవ్వరు లేరు మావారు ఏరు దాటి - జిక్కి బృందం
# కాంతపైన ఆశ కనకమ్ముపై ఆశలేని వాడు ధరణిలేడురా - మల్లికార్జునరావు బృందం
# జయజయ మనోఙ్ఞమంగళ మూర్తి శారదనీరద నిర్మల కీర్తి - సుశీల
# జింగన టింగన ఢిల్లా కొంగన ముక్కున జెల్లా రంగు ఫిరాయించి - జిక్కి బృందం
# రారండోయి రారండోయి ద్రోహుల్లారా విద్రోహుల్లారా - మాధవపెద్ది బృందం
# సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే - పి.లీల
# హేయ్... తకిట తకిట ధిమి తబల - ఘంటసాల ( ఎన్.టి. రామారావు మాటలతో ) - రచన: కొసరాజు

==మూలాలు==
{{మూలాలజాబితా}}

* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

"https://te.wikipedia.org/wiki/రాజమకుటం" నుండి వెలికితీశారు