లైలా మజ్ను: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను
పాటలు
పంక్తి 1:
{{సినిమా |

name = లైలా మజ్ను |
image = TeluguFilm Laila Majnu 1949.jpg |
Line 7 ⟶ 6:
production_company = [[భరణి పిక్చర్స్]]|
director = [[పి.రామకృష్ణ]]|
producer = పి.రామకృష్ణ|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],
[[పి.భానుమతి]],
[[కస్తూరి శివరావు]],
[[ముక్కామల కృష్ణమూర్తి]],
[[సి.ఎస్.ఆర్. ఆంజనేయులు]],
[[సురభి బాలసరస్వతి]]|
lyrics= [[సముద్రాల]]|
music = [[సి.ఆర్.సుబ్బరామన్]]|

==పాటలు==
# అహా ఫలియించెగా ఫలియించెను హహహ ప్రేమలు మా - పి. భానుమతి
# అనగనగా ఓ ఖాను ఆ ఖానుకో జనానా - వక్కలంక సరళ (పి. భానుమతి మాటలతో)
# అందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపువినవేల - పి.లీల, కె. జమునారాణి
# ఈనాటి మా పాట ప్రేమించే జవ్వనుల మనసు కరిగే ఆట - జిక్కి బృందం
# ఏల పగాయే ఇటులేల పగాయె ప్రభో మనకు - ఆర్. బాలసరస్వతి దేవి
# చేరరారో శాంతిమయమే సీమ ఈ దివ్యసీమ - పి.భానుమతి,ఘంటసాల బృందం
# చెలునిగని నిజమిదని తెలుపుమ ఓ జాబిలి - పి.భానుమతి, ఘంటసాల
# తానేడనో తనవారేదరినో ప్రేమ ఏమయేనో - పి. భానుమతి
# నిను బాసిపోవుదానా కొనుమా సలాం ఖైర్ నిను బాసిపోవుదానా - పి. భానుమతి
# నినుగని మనసున ఎన్నరాని చిన్నెలెల్ల వెలవెలబోయే - పి.లీల,జిక్కి
# నీవే నా చదువు నీవే నా చదువు మౌనమీడే లైలా - పి.లీల,జిక్కి,ఘంటసాల
# పయనమయె ప్రియతమా నను మరచిపోకుమా ఓ ప్రియతమా - ఘంటసాల
# ప్రేమే నేరమౌనా మాపై ఈ పగేలా వేదనగా మా వలపంతా - పి.భానుమతి
# మనచుగాధ సుధాతోడై నిలచు ..జీవన మధుభాండమే - సుసర్ల,మాధవపెద్ది,ఘంటసాల
# రావో నను మరచితివొ రావో చెలియ నను మరచితివో - ఘంటసాల,పి.భానుమతి
# విరితావుల లీల మనజాలినా చాలుగా నీవే నేనుగా - పి. భానుమతి,ఘంటసాల
# సలామాలేకుం అంతా బాగున్నార మీరంతా బాగున్నారా - కస్తూరి శివరావు

==ప్రముఖ రచయిత చలం వాఖ్యలు==

ప్రముఖ రచయిత [[గుడిపాటి వెంకట చలం]] 1940లలొ బెజవాడలో ఒక సినిమా హాలుకు(లక్ష్మీ టాకీసు) ఆనుకుని ఉన్న ఇంటిలో నివసించేవాడు.ఆ హాలులో ఈ సినిమా రోజూ సినిమాలు వినేవాడు.ఈ సినిమా ఆ హాలులో 56 రోజులు ఆడింది. ఇదే సినిమా మీద తాను రచించిన మ్యూజింగ్స్ లో(280వ పుటలో 5 వ ముద్రణ 2005) ఈ కింది విధంగా వ్రాశాడు:<ref>చలం రచన మ్యూజింగ్స్ (280వ పుటలో - 5 వ ముద్రణ 2005)</ref>

Line 50 ⟶ 72:

అంత దయగల ఆ రాజు, పెళ్ళి చేసుకున్న పిల్లని అట్లా పంపకపోతే తాను ఆమెకు విడాకులిచ్చి, ప్రియుల్ని తానే కలపగూడదా? అసలు ఈ లైలా లెక్చర్లూ, గుంజుకోడాలు, అరుస్తో పాటలు విని ఈ పిల్లతో ఎవడు కాపరం చెయ్యగలడని హడలిపోయి, మంచి మాటలు చెప్పి, ఎంత త్వరగా పంపితే, అంత మంచిదనుకుని ఉంటాడు. ఆ తుఫాను కోసమే కాచుకుని ఉన్నారు ఈ ప్రియులు. కాకపోతే ఒక్కచోటే, ఒక్క సమయంలోనే, లైలా,మజ్ఞూ, తుఫానూ కలుసుకోవడం అసంభవం.

==విజయం==
విజయభాస్కర్ అనె తెలుగు సినిమా అభిమాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చిత్రశాలలగురించి ఐడిల్ బ్రైన్ వెబ్ సైటులో వ్యాసాలు వ్రాశారు. ఆ వ్యాసంలో ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా 56 రోజులు ఆడిందట<ref>[http://http://www.idlebrain.com/movie/cinemahall/vijayawada-srilakshmi.html.com లింకు పేరు]</ref>

==మూలాలు==
{{మూలాలజాబితా}}
విజయభాస్కర్ అనె తెలుగు సినిమా అభిమాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చిత్రశాలలగురించి ఐడిల్ బ్రైన్ వెబ్ సైటులో వ్యాసాలు వ్రాశారు. ఆ వ్యాసంలో ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా 56 రోజులు ఆడిందట[http://http://www.idlebrain.com/movie/cinemahall/vijayawada-srilakshmi.html.com లింకు పేరు]

* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/wiki/లైలా_మజ్ను" నుండి వెలికితీశారు