కృష్ణవేణి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్ల వికీ లింకు + విస్తరణ
పంక్తి 1:
ఇదే పేరుగల ఇతర వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ [[కృష్ణవేణి]] చూడండి.
{{సినిమా |

name = కృష్ణ వేణి |

director = [[వి.మధుసూదనరావు]]|

year = 1974|

language = తెలుగు |
production_company = [[గోపీకృష్ణ మూవీస్]]
(నరేంద్ర ఇంటర్నేషనల్?)|
producer = [[హరిరామ జోగయ్య]],
[[చలసాని గోపి]]
starring = [[కృష్ణంరాజు]],
[[వాణిశ్రీ]],
[[బాలయ్య]],
[[రాజబాబు]],
[[రమాప్రభ]],
[[నిర్మలమ్మ]]|
| writer = శ్రావణి (మూల కన్నడ కధ రచయిత్రి త్రివేణి)
| music = [[విజయ భాస్కర్]]
| cinematography =
| editing = మార్తాండ్
| imdb_id = 0370856

production_company = [[నరేంద్ర ఇంటర్నేషనల్]]|

'''''కృష్ణవేణి''''', 1974లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. హిస్టీరియా వ్యాధి బారిన పడిన ఒక యువతి, అందువలన ఆమె కుటుంబంలోని సభ్యులకు ఎదురైన సమస్యలు ఈ సినిమా కధాంశాలు. ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి, సమీక్షకులనుండి మంచి స్పందన లభించింది. ఇది 1971లో విడుదలైన [[శరపంజర]] అనే కన్నడ సినిమాకు పునర్నిర్మాణం.<ref>http://www.ghantasala.info/tfs/cdata0764.html</ref>
starring = [[కృష్ణంరాజు]],
[[వాణిశ్రీ]]|

==కధ==
కృష్ణవేణి తన భర్త (కృష్ణంరాజు), పిల్లలతో హాయిగా సంసారం చేసుకొంటున్న యువతి. ఆమె కుటుంబంతో విహారయాత్రకు వెళ్లినపుడు అక్కడ ఆమె బాల్యానికి చెందిన చేదు అనుభవాలు ఆమె మనసులో మేలుకొంటాయి. క్రమంగా ఆమెలో భయం, భ్రమలు, ఇతర మానసిక సమస్యలు చోటుచేసుకొంటాయి. ఆమె ద్విగుణ మనస్తత్వం (హిస్టీరియా)తో బాధ పడుతున్నదని డాక్టర్లు చెబుతారు. అక్కడినుండి ఆమెకు, కుటుంబ సభ్యులకు అనేక సమస్యలు ఎదురౌతాయి. ఆమెలోని సాధారణమైన ప్రవర్తనను కూడా ఇతరులు రోగలక్షణంగా పరిగణించడం మొదలు పెడతారు. క్రమంగా ఆమె ఆసుపత్రిపాలౌతుంది.

==పాటలు==
Line 42 ⟶ 48:
==మూలాలు==
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
{{మూలాలజాబితా}}

[[en:Krishnaveni (film)]]
"https://te.wikipedia.org/wiki/కృష్ణవేణి_(సినిమా)" నుండి వెలికితీశారు