మాధవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మాధవి''' ([[ఆంగ్లం]]: Madhavi) ప్రముఖ దక్షిణ భారత సినీ నటీమణి. ఈమె 17 సంవత్సరాల నిడివిలో దక్షినాదిలోని నాలుగు ప్రముఖ భాషలు [[తెలుగు]], [[తమిళ్]], [[కన్నడ]], [[మళయాళం]] భాషా చిత్రాలతో పాటు అనేక [[హిందీ]] భాషా చిత్రాలలో కూడా నటించింది.
 
దర్శకుడు [[కె.బాలచందర్]] 1979లో అత్యద్భుత విజయం సాధించిన [[మరో చరిత్ర]] సినిమాతో చిత్రరంగానికి పరిచయం చేశాడు. 1981లో అదే సినిమా హిందీలో "[[ఏక్ ధూజే కేలియే]]" గా పునర్మించినప్పుడు తిరిగి అదే పాత్రను పోషించింది. హిందీలో కూడా ఈ చిత్రం అఖండ విజయం సాధించింది.
"https://te.wikipedia.org/wiki/మాధవి" నుండి వెలికితీశారు