వాడే వీడు: కూర్పుల మధ్య తేడాలు

పాటలు
పంక్తి 4:
year = 1973|
language = తెలుగు|
production_company = [[శ్రీగౌతమ్ పిక్చర్స్ (చిత్రభాను ప్రొడక్షన్స్ ]]?)|
producer=ఎన్. రామబ్రహ్మం|
music = [[టి.వి.రాజు]]|
music = [[సత్యం]]|
starring = [[నందమూరి తారక రామారావు]], <br>[[మంజుల]], <br>[[నాగభూషణం]], <br>[[పద్మనాభం]], <br>[[పండరీబాయి]]|
}}
ఇది 1973లో విడుదలైన ఒక [[తెలుగు సినీమాసినిమా]]. ఎన్.టి.ఆర్ సరసన మంజుల నటించిన తొలి సినీమా.
==కథ==
చిన్నతనంలో తప్పిపోయిన కొడుకు కోసం అతని తల్లి ఎదురుచూస్తూఉంటుంది. ఆమె ఆస్తిమీద కన్నేసిన నాగభూషణం ముఠా రిక్షా వాడైన ఎన్.టి.ఆర్ ను ఆమె కుమారుడని చెప్పి ఇంట్లో ప్రవేశపెడతాడు. అంతకుమునుపే అతనికి పరిచయమున్న మంజుల ఎన్.టి.ఆర్ కు అక్కడ తారసపడుతుంది. విలన్ల బండారం బయట పెట్టటం, తప్పిపోయిన బాబు ఎన్.టి.ఆర్ కావడం తరువాతి కథ.
 
==పాటలు==
 
*ఎదుటనుండి కదలను పదములింక వదలను
 
*చీరలేని చిన్నదానా ఓయబ్బా చిగురాకు వన్నెదాన
# అహ లవ్‌లోనే ఉందిలే లోకమంతా అది లేకపోతే చీకటిలే - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి
*వయసే ఒక పాఠం వలపే ఒక
# అటు చల్లని వెలుగుల జాబిలి ఇటు వెచ్చని చూపుల - ఘంటసాల,సుశీల - రచన: దాశరధి
*# ఎదుటనుండి కదలను పదములింక వదలను - సుశీల
*# చీరలేని చిన్నదానా ఓయబ్బా చిగురాకు వన్నెదానవన్నె- ఘంటసాల,రమోల - రచన: డా॥ సినారె
# నేటికి మాయింట్లో ఎంచక్కా పండుగ - సుశీల,ఎస్. జానకి, ఘంటసాల - రచన: దేవులపల్లి
# వయసే ఒక పాఠం వలపే ఒక పాఠం గురువు - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె
# హరేరామ హరేరామ ఆగండి కాస్త ఆగండి - ఎస్.పి. బాలు (గాయిని ?)
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/wiki/వాడే_వీడు" నుండి వెలికితీశారు