సౌందర్యలహరి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Soundarya Lahari
చి Adi_Shankara.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Eusebius. కారణం: (No permission since 7 July 2009).
పంక్తి 1:
[[ఫైలు:Lalita sm.JPG|right|thumb|200px|శ్రీ లలిత, బాలా త్రిపురసుందరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి ఇత్యాది నామములతో అర్చింపబడే శక్తి స్వరూపిణియే సౌందర్యలహరిలో స్తుతింపబడే శ్రీమాత.]]
 
[[ఫైలు:Adi Shankara.jpg|right|thumb|200px|సౌందర్య లహరి స్తోత్రమును రచించిన ఆదిశంకరాచార్యుడు]]
[[ఆది శంకరాచార్యుడు]] జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంధము '''సౌందర్యలహరి'''. ఇది '''[[స్తోత్రము]]''' (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), '''[[మంత్రము]]''' (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), '''[[తంత్రము]]''' (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), '''[[కావ్యము]]''' (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. దీనిని ఆనందలహరి మరియు సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి. సౌందర్యలహరి అను పేరునందు సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు ద్యోతకమగుచున్నవి.
 
"https://te.wikipedia.org/wiki/సౌందర్యలహరి" నుండి వెలికితీశారు