శకుంతల (1966 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పాటలు
పాటలు
పంక్తి 19:
 
==పాటలు==
01.# అనాఘ్రాతం పుష్పం సిసలైమనోనం (కాళీదాసు శ్లోకం) - ఘంటసాల
02.# అమ్మా శరణమ్మా ఇకనైన కరుణ గనవమ్మా ఓ అమ్మా - సుశీల
03.# అమ్మా శకుంతలా ఎందుకీ శోకము - పి.లీల
04.# ఆనందమౌనమ్మా అపరంజి బొమ్మ అత్తవారింటికి - ఘంటసాల,సుశీల బృందం - రచన: సముద్రాల
05.# కనరా మునిశేఖరా నినుకోరి దరిచేరినానురా కనరా మునిశేఖరా - సుశీల
06.# చల్లనివై శ్రమంబుడుపజాలిన తామర (పద్యం) - ఘంటసాల - రచన: కందుకూరి వీరేశలింగం
07.# చెలియ నీమేను తపియింపజేయుగాను పంచబాణుడు (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
08.# చెలులారా శకుంతల శ్రీమంతము సేయరే - పి. లీల బృందం
09.# తరతమ భేదంబు తలపక ధర్మము ముద్గాటించు (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
10.# నమ్మి నీమాట తన మనమ్మున - ఘంటసాల - రచన: సముద్రాల
11.# నాకంటి పాపవైనా నా ఇంటిదీపమైనా నీవే సుకుమార రారా ఓ వీరా - సుశీల
12.# నిర్దయా నిదయా నీమనంబేమో నేనెరుంగ (పద్యం) - సుశీల
13.# నీవు నేనూ కలసిననాడే నింగి నేల కలిసెనులే - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె
14.# పాతకాలపు నాటి బ్రహ్మదేవుడు మా జాతకాలు - పిఠాపురం,మాధవపెద్ది బృందం
15.# మధుర మధుర సుమసీమ సుధలు కురియ వనసీమ - సుశీల బృందం
16.# మదిలో మౌనముగా కదలె మధుర వీణా మదిలో - ఘంటసాల - రచన: డా॥ సినారె
17.# యశ్శివోనామరూపాభ్యాం (శ్లోకం) ఘంటసాల
18.# యా స్సత్సద్వే శకుంతలేసి హృదయం ( కాళీదాసు శ్లోకం) - ఘంటసాల
19.# శెంగాయి కట్టిన సిన్నది చారడేసి కళ్ళు ఉన్నది మనసు - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
20.# సదా శివ శిరోరత్నం శ్వేతవర్ణం నిశాకరం ( కాళీదాసు శ్లోకం) - ఘంటసాల
21.# సరసన నీవుంటే జాబిలి నాకేల మనసున నీవుంటే - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె
 
ఈ చిత్రంలో కాళిదాసు శ్లోకాలతో పాటు [[కందుకూరి వీరేశలింగం]] వ్రాసిన "చల్లనివై శ్రమింపుడు" అన్న పద్యాన్ని వాడారు.
 
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
 
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
* సూర్య దినపత్రిక - 28 డిసెంబరు 2007లో "సూర్య చిత్ర" అనుబంధం వ్యాసం - వినాయకరావు రచన
"https://te.wikipedia.org/wiki/శకుంతల_(1966_సినిమా)" నుండి వెలికితీశారు