బ్రహ్మాండ పురాణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
# పుష్కరద్వీపం - సేవనుడు.
 
* '''జంబూద్వీపం''' - [[నేరేడు]] పండ్లు ఎక్కువగా ఉంటాయి. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడినది. అవి
అవి (1) ఇలావృత ([[హిమాలయాలు]] మరియు [[టిబెట్]] ప్రాంతము) - (2) భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు (3) హరి ([[అరేబియా]]) - దక్షిణము (4) కేతుమాలం ([[ఇరాన్]], [[టర్కీ]] ) పశ్చిమం (5) # రమ్యక ([[రష్యా]], [[సైబీరియా]]) ఉత్తరము (6) హిరణ్మయ ([[మంచూరియా]]) ఉత్తరము (7) కురు ([[మంగోలియా]]) ఉత్తరము (8) కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము (9) భరత (భారత ఉపఖండము) - ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి యున్నది. ఈ ద్వీపంలో 6 పర్వతాలు - హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.
(1) ఇలావృత ([[హిమాలయాలు]] మరియు [[టిబెట్]] ప్రాంతము) - (2) భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు
(3) హరి ([[అరేబియా]]) - దక్షిణము (4) కేతుమాలం ([[ఇరాన్]], [[టర్కీ]] ) పశ్చిమం (5) # రమ్యక ([[రష్యా]], [[సైబీరియా]]) ఉత్తరము (6) హిరణ్మయ ([[మంచూరియా]]) ఉత్తరము (7) కురు ([[మంగోలియా]]) ఉత్తరము (8) కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము (9) భరత (భారత ఉపఖండము) - ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి యున్నది. ఈ ద్వీపంలో 6 పర్వతాలు - హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.
 
* '''ప్లక్షద్వీపం''' - ఇది జంబూద్వీపంకంటె రెండురెట్లు పెద్దది. ఇందు ప్లక్ష (జువ్వి) చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ద్వీపానికి ఒకవైపు ఉప్పునీటి సముద్రము, మరొకవైపు రససముద్రము ఉన్నాయి; పర్వతాలు - గోమోదకము, నారదాచలము, దుందుభి పర్వతము, సోమకాచలము, సుమనోపర్వతము; నదులు - అనుతప్త, సుఖి, విపాశము త్రివిక్రము, అమృత, సుకృత
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మాండ_పురాణం" నుండి వెలికితీశారు