శక్తి ఆరాధన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==శక్తి ప్రాధానిక నగరాలు==
[[Image:Gopuram-madurai.jpg|thumb|250px150px|మధుర మీనాక్షి ఆలయ గోపురం]]
[[బొమ్మ:Peddintlamma Poster.JPG|right|thumb|250px|కొల్లేటికోట పెద్దింటమ్మ]]
*[[ముంబాయి]];-మాంబాదేవి ఆదేవిపేరుతో ఆనగరానికి ముంబాయి అన్న పేరు వచ్చింది.
 
Line 34 ⟶ 35:
*[[పొద్దుటూరు]];-ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం కన్యకాపరమేశ్వరి. ఈ దేవి వైశ్యుల చేత మాత్రమే పూజింపబడుతుంది.
 
*[[కొల్లేరుకొల్లేటికోట]];-కోల్లేటి సరసు మద్య భాగంలో ఉన్న కొల్లేటి కోటలో దేవి పెద్దింటమ్మగా ఆరాధించబడుతుంది.
 
*[[శృంగేరి]];- శంకరాచార్యుల పీఠం ఉన్న క్షేత్రం. శంకరాచార్యులు ఇకడ శారడాంబికను చందనమూర్తిగా ప్రతిష్టించారు. తదనంతరం విద్యారణ్యులచే ఆలయం నిర్మించబడి శారదాదేవి స్వర్ణమూర్తిగా ప్రతిష్టించబడింది. ఈ ఆలయ గోపురం కోణాకృతితో ఎర్రని రాళ్ళతో నిర్మించబడి ఉంటుంది. తుంభద్రా నదీ తీరంలో ఉండటం మరింత సుందరం.
"https://te.wikipedia.org/wiki/శక్తి_ఆరాధన" నుండి వెలికితీశారు