శక్తి ఆరాధన: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bn, de, et, fr, nl, pl, sk, sv; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:Tridevi.png|thumb|శక్తి ఆరాధనలో సకలశక్తి స్వరూపిణి అయిన దేవిని పరబ్రహ్మము లేదా ఆదిపరాశక్తిగా అర్చిస్తారు. ఇక్కడ ''త్రిదేవి'' అనబడే దేవి స్వరూపచిత్రణ చూపబడింది. ఈమె [[సరస్వతి]], [[లక్ష్మి]], [[పార్వతి]]లు కలసిన పరమశక్తిగా కనిపిస్తుంది.]]
[[హిందూ ధర్మం]]లో శివుని సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించే వారు శైవులుగానూ విశ్ణువును సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించేవారిని వైష్ణవులుగానూ ఆదిశక్తిని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారు '''శాక్తేయులు'''గానూ పిలువబడుతారు. త్రిమూర్తులకు కూడా ఆది పరాశక్తి అని [[దేవీ భాగవతం]] వర్ణన. ఇలా ఆరాధించే మూర్తులు అనేకరూపాలలో ఉంటాయి.
 
 
ఈ శక్తిని శివుని భార్య [[పార్వతి]]దేవిలో ఉన్నాయని భావన. ఆ భావనల్తో అనేక రూపాలలో ఉన్న శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు. ఆమె [[విష్ణువు]]లా రాక్షస సంహారిణి. లోకకంటకులగు అనేక రాక్షసులను ఆమె వధించి లోకాలను రక్షించి ప్రజలకు ఆనందం కలిగించింది. ఊరి పొలిమేరలో కాపలా ఉండి ఊరి ప్రజలను దుష్ట శక్తుల నుండి కాపాడే దేవి పోలేరమ్మ, మసూచి లాంటి రోగాల బారిన పడకుండా కాపాడ టానికి రోగం వచ్చిన తరవాత రోగనివారణకు అమ్మను పూజిస్తారు. కొన్ని రోగాలకు అమ్మవారి పేరు పెట్టి ఇప్పటి వరకూ పురాతన పద్ధతుల ద్వారా రోగ నివారాణ చేసే ఆచారం దేశమంతా అనేకరూపాలలో కనిపిస్తుంది. ప్రతి ఊరికీ గ్రామానికి [[గ్రామదేవత]]లు ఉంటారు. ఇలా హిందూధర్మంలో శక్తి ఆరాధన అనేక రూపాలలో కనిపిస్తుంది.
 
== ఆరాధనా పద్ధతులు దేవీ నామాలు ==
[[Imageఫైలు:Guruji puja.jpg|thumb|250px|[[శ్రీవిద్య]] సంప్రదాయం ప్రకారం నవావరణ పూజ చేస్తున్న శాక్తేయ గురువు శ్రీ అమృతానందనాథ సరస్వతి - సహస్రాక్షిమేరు మందిరం, [[దేవీపురం]]]]
సింధూ నాగరికతలో [[శివుడు|శివుని]] పశుపతిగానూ లింగమూర్తిగానూ ఆదిశక్తిని లోకమాతగానూ జన్మకారిణిగానూ భావించి ఆరాధించినట్లు పురాతన అవశేషాలు చెప్తున్నాయి. ఊరి పొలిమేర్లను కాచే దేవిగానూ పెద్ద అమ్మవారుగా పిలువబడే అంటు వ్యాది మసూచి నివారిణిగా భావించే అమ్మగా రేణుకాదేవి తెలుగునాట పోలేరమ్మగానూ [[తమిళనాడు]]లో ఎల్లమ్మ మరియు ఎట్టమ్మగానూ ఉరూరా వెలసి పూజింపబడుతుంది. ఉడుపుచలమ అని చెప్పబడే ప్రత్యేక వాయిద్య సహాయంతో చెప్పబడే కథలో రేణుకాదేవి వృత్తాంతం చెప్పడం జమదగ్ని భార్య రేణుకాదేవి రోగాలబాధ నుండి విముక్తి కలిగించే మారెమ్మ అని నిర్ధారణ చేస్తుంది. ఈమె మూర్తి తలవరకు మాత్రమే ఉంటుంది. తలకు మాత్రమే పూజలు చేస్తారు.
 
=== నామాలు ===
పల్లెలూ, గ్రామాలూ, ఊర్లూ, పట్టణాలూ ఒక్కో ప్రదేశానికీ ఒక్కో రూపంలో పూజింపబడే అమ్మవార్ల నామాలు కోకొల్లలు. వాటిలో కొన్ని విజయవాడ కనకదుర్గ, కంచి కామాక్షీ, మధుర మీనాక్షి, ముంబాయిలోని మాంబాదేవి, కలకత్తా కాళీ, మైసూరు చాముండి, మూగాంబికా, వైష్ణవీమాత, కాశీ విశాలాక్షీ, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి ప్రముఖ నామాలలో కొన్ని. గ్రామదేవతలైన పోలేరమ్మ, ఎల్లమ్మ, పైడితల్లి, బతుకమ్మ, రేణుకా, కాకతమ్మా, మాహురమ్మా, శ్రీనాధుని రచనలలో వర్ణింపబడిన మూలగూరమ్మ, పిఠాపురం పీటలమ్మ, సామర్లకోట చామలమ్మ, దాక్షారామం మాణిక్యాలమ్మ లాటి రూపాలు మరికొన్ని
 
 
పంక్తి 19:
 
 
వాగ్గేయకారులూ దేవిని అంబ, వారాహి, వైష్ణవీ, శారదా, అఖిలాండేశ్వరి, వామినీ ఇత్యాది నామాలతో కీర్తనల రూపంలో దేవీ ఆరాధనచేసారు. దేవి ఆరాధకుడైన కవి కాళిదాసుచే ఆరాధించ బడిన కాళి, కవులచే ఆరాధించబడిన శారదాంబ, వీరిలో కొందరు. ముత్తు స్వామి దీక్షితులచే ఆరాధించబబడిన అంబ జలంధర పీఠవాసిని, శ్యామశాస్త్రిచే ఆరాధించబడిన కామాక్షీ చెప్పుకో తగినవి.
 
== శక్తి ప్రాధానిక నగరాలు ==
[[Imageఫైలు:Gopuram-madurai.jpg|thumb|150px|మధుర మీనాక్షి ఆలయ గోపురం]]
[[బొమ్మఫైలు:Peddintlamma Poster.JPG|right|thumb|250px|కొల్లేటికోట పెద్దింటమ్మ]]
*[[ముంబాయి]];-మాంబాదేవి ఆదేవిపేరుతో ఆనగరానికి ముంబాయి అన్న పేరు వచ్చింది.
 
పంక్తి 50:
*[[శ్రీవిల్లిపుత్తూరు]];-వైష్ణవ భక్తుడు శ్రీరంగనాధుని సేవాతత్పరుడైన విష్ణుదత్తూని పెంపుడు కూతురైన గోదాదేవి దేవిని ఆండాళ్‌తాయారు అని కూడా పిలుస్తారు. ఈ దేవి శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుదత్తుని ఇంట పెరిగి విష్ణుమూర్తిగా భర్తగా పొందాలని మార్గశిర వ్రతమాచరించి శ్రీరంగనాధునిలో ఐక్యమైందని పురాణ కథనం. ఈ దేవికి శ్రీవిల్లిపుత్తూరులో ఆలయం ఉంది అక్కడ కోవెలలో తులసికోటలోని తులసికోటకు కూడా ప్రత్యేక ఆరాధన చేస్తారు. దేవి గోదాదేవిగా ఆరాధనలందుకుంటుంది.
 
== ఇవి కూడా చూడండి ==
 
* [[పార్వతి]]
పంక్తి 58:
* [[శ్రీవిద్య]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వనరులు ==
 
 
పంక్తి 71:
 
[[en:Shaktism]]
[[bn:শাক্তধর্ম]]
[[de:Shaktismus]]
[[et:Šaktism]]
[[fr:Shaktisme]]
[[nl:Shaktisme]]
[[pl:Śaktyzm]]
[[sk:Šaktizmus]]
[[sv:Shaktism]]
"https://te.wikipedia.org/wiki/శక్తి_ఆరాధన" నుండి వెలికితీశారు