పడమటి కనుమలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ca:Ghats Occidentals
విస్తరణ
పంక్తి 1:
'''పడమటి కనుమలు''' (Western Ghats) భారత ద్వీపకల్పానిని పడమర సముద్రతీరం వెంట ఉండే కొండల వరుస.దక్షిణ పీఠభూమి పశ్చిమ పార్శ్వంలో పశ్చిమ కనుమలున్నాయి. పశ్చిమ కనుమలను ఉత్తరభాగంలో మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వత శ్రేణి అని పిలుస్తారు. ఇవి తపతి నదీ లోయకు దక్షిణంగా మహారాష్ట్రలోని ఖాందేష్ నుంచి ప్రారంభమై పశ్చిమ తీరానికి సమాంతరంగా 1600 కి.మీ పొడవున దక్షిణాన [[కన్యాకుమారి]] వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉన్నాయి. వీటి సరాసరి ఎత్తు 1200 మీటర్లు. వీటి వాలు సముద్రం వైపు చాలా నిటారుగా, పీఠభూమి వైపు తక్కువగా ఉంటుంది. ఈ పశ్చిమ కనుమలు సముద్ర తీరానికి 50-60 మీటర్ల దూరంలో ఉన్నాయి. వీటికి ఉత్తర భాగంలో థాల్ ఘాట్, బోర్‌ఘాట్ అనే కనుమలున్నాయి. ఈ కనుమల ద్వారానే దక్కన్ పీఠభూమికి కొంకణ్ మైదానాలకు రోడ్డు, రైలు మార్గాలను వేశారు. దక్షిణ భాగంలో పాలఘాట్ కనుమ తమిళనాడు, కేరళలను కలుపుతుంది.
'''పడమటి కనుమలు''' (Western Ghats) భారత ద్వీపకల్పానిని పడమర సముద్రతీరం వెంట ఉండే కొండల వరుస.
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/పడమటి_కనుమలు" నుండి వెలికితీశారు