"అక్క మహాదేవి" కూర్పుల మధ్య తేడాలు

చి
యంత్రము కలుపుతున్నది: ta:அக்கா மகாதேவி; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: kn:ಅಕ್ಕಮಹಾದೇವಿ)
చి (యంత్రము కలుపుతున్నది: ta:அக்கா மகாதேவி; cosmetic changes)
[[Imageఫైలు:Akkamahadevi_Udathadi1.JPG|thumb|right|ఉడుతడిలోని అక్కమహాదేవి విగ్రహం.]]
[[Imageఫైలు:Akkamahadevi_Udathadi.JPG|thumb|right|అక్క మహాదేవి జన్మస్థానంలో మరొక శిల్పం.]]
 
'''అక్క మహాదేవి''' (Akka Mahadevi) ([[కన్నడ]] : ಅಕ್ಕ ಮಹಾದೇವಿ) ప్రసిద్ధిచెందిన [[శివుడు|శివ]] భక్తురాలు. [[గోదాదేవి]] వలెనే ఈమె [[శ్రీశైలం|శ్రీశైల]] మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. ఈమె వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన [[బసవేశ్వరుడు|బసవేశ్వరుని]] సమకాలికురాలు (12 శతాబ్దం). అక్క మహాదేవి [[కర్ణాటక]]లోని [[షిమోగా]] సమీపంలోని ఉడుతడి గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి దంపతులకు జన్మించింది. [[పార్వతీదేవి]] అంశతో జన్మించినట్లు భావించిన తల్లిదండ్రులు మహాదేవి అని పేరుపెట్టారు. కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరీ మంత్ర ఉపదేశం జరిగాయి.
 
 
నిద్ర ముంచుకొస్తే శిథిలాలయా లున్నాయి,
నా తోడు నువ్వున్నావు చెన్న మల్లికార్జునా !}}
== మూలాలు ==
* అక్క మహాదేవి, [[దక్షిణాది భక్తపారిజాతాలు]], శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.
 
== బయటి లింకులు ==
* [http://www.ourkarnataka.com/religion/akka_mathapati.htm అక్క ఎవరు?]
* [http://www.vicharamantapa.net/vachana/akka/akka1.htm కన్నడంలో అక్క వచనాలు]
[[en:Akka Mahadevi]]
[[kn:ಅಕ್ಕಮಹಾದೇವಿ]]
[[ta:அக்கா மகாதேவி]]
[[sv:Akka Mahadevi]]
21,025

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/451926" నుండి వెలికితీశారు