"మరణం" కూర్పుల మధ్య తేడాలు

1,097 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(వర్గీకరణ)
'''జాతస్య మరణం ధృవం.'''
 
పుట్టిన ప్రతి [[జీవి]]కీ తప్పని సరిగా వచ్చేది '''చావు''' లేదా '''మరణం''' (Death). తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. హిందూ పురాణాలలో [[అమృతం]] సేవించిన దేవతలు మరణం లేకుండా చిరావుయువులుగా ఉన్నారు.
 
==కారణాలు==
The leading cause of death in [[developing countries]] is [[infectious disease]]. The leading causes of death in [[developed countries]] are [[atherosclerosis]] ([[heart disease]] and [[stroke]]), [[cancer]], and other diseases related to [[obesity]] and [[aging]]. These conditions cause loss of [[homeostasis]], leading to [[cardiac arrest]], causing loss of [[oxygen]] and nutrient supply, causing irreversible deterioration of the [[brain]] and other [[tissue (biology)|tissues]]. Of the roughly 150,000 people who die each day across the globe, about two thirds — 100,000 per day — die of age-related causes.<ref name="doi10.2202/1941-6008.1011"/> In industrialized nations, the proportion is much higher, reaching 90%.<ref name="doi10.2202/1941-6008.1011"/> With improved medical capability, dying has become [[respite care|a condition to be managed]]. Home deaths, once normal, are now rare in the developed world.
 
==చనిపోయేహక్కు==
[[Image:Death rate world map.PNG|thumb|Crude death rate by country]]
మరణాల సూచి (Death or Mortality rate) అనగా ఒక నిర్ధిష్టమైన [[జనాభా]]లో నిర్ణీతకాలంలో జరిగిన మరణాలు. ఇవి సామాన్యంగా 1000 మందికి ఒక సంవత్సర కాలంలో జరిగిన మరణాలుగా సూచిస్తారు. ఇది ఒక ప్రాంతంలో లేదా దేశంలోని ఆరోగ్యం మరియు మరణాలపై అధ్యయనానికి ముఖ్యమైన సూచిక.
 
==ఇవి కూడా చూడండి==
* [[ప్రకృతి వైపరీత్యాలు]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/451948" నుండి వెలికితీశారు