"మరణం" కూర్పుల మధ్య తేడాలు

1,634 bytes added ,  11 సంవత్సరాల క్రితం
 
పుట్టిన ప్రతి [[జీవి]]కీ తప్పని సరిగా వచ్చేది '''చావు''' లేదా '''మరణం''' (Death). తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. హిందూ పురాణాలలో [[అమృతం]] సేవించిన దేవతలు మరణం లేకుండా చిరావుయువులుగా ఉన్నారు. మరికొంతమంది [[చిరంజీవులు]]గా పేర్కొనబడ్డారు.
 
===నిర్వచనం===
నిర్ధిష్టంగా మరణాన్ని నిర్వచించడం చాలా క్లిష్టమైనదిగా మారింది. ఒకప్పుడు గుండె లేదా ఊపిరి ఆగిపోవడాన్ని మరణంగా భావించేవారు. కృత్రిమ శ్వాస ప్రక్రియలు మరియు డిఫిబ్రిల్లేషన్ వంటి ప్రక్రియలు కొంతమందిని తిరిగి బ్రతికించగలుగుతున్నాయి. అందువలన ఆధునిక కాలంలో మరణాన్ని ధృవీకరించడానికి నిర్ధిష్టమైన ప్రమాణాలు అవసరమైనవి.
 
ఈనాడు వైద్యులు మరియు న్యాయవాదులు ఎక్కువగా [[మెదడు మరణం]] "(Brain Death)" లేదా జీవసంబంధమైన మరణం "(Biological Death)" ని ప్రాతిపదికగా భావిస్తున్నారు. ఒక వ్యక్తి యొక్క మెదడు సంబంధించిన [[ఇ.ఇ.జి.]] ద్వారా రికార్డు చేయబడిన ఎలక్ట్రికల్ ఏక్టివిటీ పూర్తిగా ఆగిపోయినప్పుడు ఆ వ్యక్తి మరణించినట్టుగా భావిస్తారు.
 
==కారణాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/451964" నుండి వెలికితీశారు