భూగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: mwl:Geografie
చి యంత్రము కలుపుతున్నది: hif:Jagha; cosmetic changes
పంక్తి 2:
Geo- అంటే [[భూమి]]కి సంబంధించిన. -graphy అంటే లేఖనం, రాయటం, గీయటం, వగైరా. కనుక Geography అంటే భూమికి సంబంధించిన బొమ్మలు గియ్యటం అని వాచ్యార్ధం. దీనినే మనం భూగోళ శాస్త్రం అంటున్నాం. ఈ శాస్త్రము లో మనము ముఖ్యముగా ఏ ఏ [[దేశాలు]] ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాము.
 
== గ్లోబు చరిత్ర ==
 
== భూ గోళ శాస్త్ర చరిత్ర ==
[[ఫైలు:Rodinia.jpg|right|thumb|250px|రొదీనియా]]
=== పూర్వకాంబ్రియన్ ===
పంక్తి 39:
*ట్రైయాస్సిక్ (Triassic) శకాంతములో సిమ్మీరియా చైనా ఖండంతో కలసి ఉత్తర దిశగా యూరేశియా వైపు జరిగి సైబీరియా దక్షిణ అంచుతో సంఘటించెను. ఈ సంఘటణ తరువాతనే ప్రపంచములోని అన్ని ఖండములు కలసి పేంజియా అను మహామహాఖంఢముగా పిలువబడినవి. [http://www.scotese.com/images/342.jpg కార్బోనిఫెరస్ శకారంభం 35 కోట్ల సం.క్రితం].
 
=== ట్రైయాస్సిక్ మరియు జురాస్సిక్ ===
*పేంజియా మహాఖండము ఆవిర్భవించటానికి హేతువైన ఖండముల సంఘట్టనములు డెవోనియన్ శకమునుండి ట్రైయాస్సిక్ శకాంతము వరకు కొనసాగినవి.
పేంజియా ఒక్కసారిగా ముక్కలుగా చీలలేదు, దాని చీలిక మూడు ముఖ్య ఉపాఖ్యానములుగా నడిచినది.
పంక్తి 69:
గత 150 సంవత్సరాలుగా మానవజాతి భూమి చుట్టూ గ్రీన్హౌస్ వాయువులు తీవ్రత పెంచారు,ముఖ్యంగా బొగ్గుపులుసు వాయువు(carbondiaoxide).తత్ఫలితంగా,ప్రపంచ వాతావరణం వేడిగా మారుతున్నది.భూమి వాతావరణం వెచ్చబడితే,క్రమేనా ధృవాల మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది.ఇది భూభాగాన్ని తగ్గిస్తుంది,ఇంకా తక్కువ శక్తి ఆకాశంలోకి తిరిగి వెళ్తుంది.ఈ అధిక వెచ్చదనంతో మంచు కరిగి సముద్రాలు భూభాగాలను వరదలతో ముంచెత్తుతాయి,ఫలితంగా వెచ్చదనం పెరుగుతుంది.ఈ పరిణామాల వల్ల నిశ్చయమైన బిస భూ వాతావరణాన్ని మంచు ఇంటి నుంచి పచ్చ ఇంటి తత్వానికి మార్చేస్తుంది,సరిగ్గా రాక్షస బల్లుల కాలం మాదిరిగా.ఎంత కాలం ? 100 ఏళ్ళు,1000 ఏళ్ళు,10000 ఏళ్ళు.వేచి చూడాలంతే.
 
== వనరులు, మూలాలు ==
* [http://www.scotese.com రొదీనియా బొమ్మలు]
 
పంక్తి 142:
[[gv:Çheer-oaylleeaght]]
[[he:גאוגרפיה]]
[[hif:Jagha]]
[[hr:Geografija]]
[[hsb:Geografija]]
"https://te.wikipedia.org/wiki/భూగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు